• Song:  Hey Rambha
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Chaitan Bharadwaj

Whatsapp

హే మందే ఇక మందే ఇసాఖపట్నం బీచు తాగొచ్చు ఊగొచ్చు ఏదైనా చెయ్యొచ్చు కొట్టెయ్ జై కొట్టేయ్ మనమంతా రంభ ఫ్యాన్సు కట్టేద్దాం బ్యానర్సు పెట్టేద్దాం కటౌట్సు కొర్రామీను మాదిరి వర్రా వర్రగుంటది కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా ఎర్ర పెదవి కొరికితే సర్రాసరి నవ్వితే బుర్ర తిరిగిపోతది గిర్రా గిర్రా గిర్రా గిర్రా ఓ రంభ రంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ పండగే ప్రారంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ ఎక్కడే గుడుంబా సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు గనక పీకామనుకో బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా ఈల కొట్టెయ్ కొట్టెయ్ సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్ డాన్సు కట్టెయ్ కట్టెయ్ దుమ్మే రేగాలా పూలు ఏసెయ్ ఏసెయ్ బీరు పోసెయ్ పోసెయ్ కోడి కోసెయ్ కోసెయ్ హే హే హే దీని అందం మత్తు మందు సమానమే మునిగిపోదా దూకెయ్ దీని నడుం బాణాసంచా దుకాణమే ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం ఓ రంభ రంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ పండగే ప్రారంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ ఎక్కడే గుడుంబా సాక్షాత్ శ్రీకృష్ణుడే ఓ వేలితోటి కొండనెత్తాడే అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే మరి సంజీవని ఎత్తుకొచ్చాడే అయ్య బాబోయ్ మనవల్ల కాదు మనమంతటి గొప్పోళ్ళం కాదు ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా మావా..? ఓ రంభ రంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ పండగే ప్రారంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ ఎక్కడే గుడుంబా ఓ రంభ రంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ పండగే ప్రారంభ హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ ఎక్కడే గుడుంబా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Mandhe Ika Mandhe Isaakapatnam Beachu Taagochhu Oogochhu Edhainaa Cheyyochhu Kottey Jai Kottey Manamanthaa Rambha Fansu Katteddhaam Bannersu Petteddhaam Cut Outsu Korrameenu Maadhiri Varraa Varraguntadhi Kurragaalla Gundeki Gaalam Vesthadhiraa Erra Pedavi Korikithe Sarraasari Navvithe Burra Thirigipothadhi Girra Girra Girra Girraa O Rambha Rambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Pandage Praarambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Ekkade Gudumbaa Soda Ice Lekunda Rendu 90 Lu Ganaka Peekaamanuko Body Lo Rambha Dance Aadeddhiraa Maavaa Eela Kottey Kottey Sound Pettey Pettey Dance Kattey Kattey Dumme Regelaa Poolu Esey Esey Beeru Posey Posey Kodi Kosey Kosey Aey Aey Hey Deeni Andam Matthu Mandu Samaaname Munigipodhaa Dhookey Deeni Nadum Banasancha Dukaaname Muttukunte Adhi Chaala Chaala Pramaadham O Rambha Rambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Pandage Praarambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Ekkade Gudumbaa Saakshaath Srikrishnude O Velithoti Kondanetthaade Arre Onti Chettho Aanjaneyude Mari Sanjeevani Etthukochhaade Ayya Baaboi Manavalla Kaadhu Manamanthati Goppillam Kaadhu O Seesanainaa Etthakapothe Ettaa Maavaa..? O Rambha Rambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Pandage Praarambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Ekkade Gudumbaa O Rambha Rambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Pandage Praarambha Hey Rambha Hey Rambha Rambha Rambha Rambha Rambha Hey Rambha Hey Rambha Ekkade Gudumbaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maha Samudram
  • Cast:  Aditi Rao Hydari,Anu Emmanuel,Sharwanand,Siddharth
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2021
  • Label:  Sony Music