ధీర ధీర ధీర మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దుర
నియమాలు వీడి రాణి వాసమేలుకోరా ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా
సమరంలో దూకగా చాక చక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతి తో చేస్తున్న అంగ రక్షణ నాదేగా
అధిపతినై అది కాస్తా దోచేదా
హ్మ్మ్ పోరుకైన ప్రేమ కైనను దారి ఒకటేరా
చెలి సేవ కైనా దాడి కైనా చేవ ఉంది గ
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా
శేషిముఖి తో సింహమే జంట కడితే మనమేగా
కుసుమము తో ఖడ్గమే ఆడ గా
మగసిరి తో అందమే అంటూ కడితే అంతేగా
అణువణువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆప జాలని తాపముంది గా
చెరసాల లోన ఖైదు కానీ కాంక్ష ఉంది గా
శేత జన్మలైనా ఆగిపోనీ అంతులేని యాత్ర చేసి
నింగి లోని తార నను చేరుకుంది రా
గుండెలో నగార ఇక మోగుతోంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియా పూజాలేవో చేసుకోన చేతులారా సేదతీరా
ధీర ధీర ధీర
ధీర ధీర ధీర