• Song:  Anaganaganaganaga
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Jessi Gift

Whatsapp

అణగణగణగనగా అనగనగ అణగణగణగణగనగా అనగనగ అణగణగణగణగణగణగణగణగణగణా హే అణగణగణగణగనగా రాజుకు పుటిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలోన ఒకటే ఎందుకు ఎండలేదురా ఆరె ఒకటే యందుకు యండలేదురా ఆది ఎండే లోగా వానొచ్చిందిరా పాయింట్ ఏఈ ఆ వానలోనా వరదొచ్చిందిరా చేప ఎండే లోగా వానొచ్చిందిరా ఆ వానలోనా వరదొచ్చిందిరా ధీరాఅ ధీరా ధీరాఅ మగువలు వలచిన మగధీర మనసులు దోచినా మగధీర జన మెగబడి మెచ్చిన మగధీర జగమెరిగిన మగ మగధీర ధీర గెట్ ఆన్ ది ఫి జ్ ల నౌ ఐస్ మూవ్ ఇట్ ఆన్ ది స్వీట్ సే వె వన్నా సే సొమెథింగ్ బెటర్ యు వస్ వాట్ ది థింక్ నౌ రాక్ ఎవరీ వన్ వె వర్ ఆన్ ది రన్ నౌ కీప్ ది ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవరీ వన్ గెట్ ది గ్రోన్ నౌ డాన్స్ ఎవరీ వన్ రాక్ సో నౌ క్యాచ్ ఎవరీ వన్ హే హాహాహాఆ హే తిరుపతి కాళీ దూలపకం పక్కన వున్న సందు యనక ఇరగపండినా తోటలోనా నిగనిగ మంటున్న నిమ్మ పండూ పండు ఆది మీసం మీద నిల బెటాలి రా నిమ్మ పండూ మీసం మీద నిల బెటాలి రా కొండలు పిండి కోటేయాలిరా ఆహ దిక్కులు నైనా ధునేయాలి రా ఆహ కొండలు పిండి కోటేయాలిరా ఆహ దిక్కులు నైనా ధునేయాలి రా ధీరా ధీరా ధీరా వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి యింట బయట తగిలినా దిష్టి నీది దిష్టి నన దిష్టి దిష్టి దెబ్బకు వదిలీ ధోబెయాలిరా ఇఇ దెబ్బకు వదిలీ ధోబెయాలిరా గుమ్మడికాయ కోటేయాలిరాఅ మంగళహారతి పటేయాలిరా గుమ్మడికాయ కోటేయాలిరాఅ మంగళహారతి పటేయాలిరా ధీర ధీర ధీరా వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా ధీరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

anaganaganaganaga anaganaga anaganaganaganaganaga anaganaga anaganaganaganaganaganaganaganaganagana hay anaganaganaganaganaga Rajuku putina kodukuluu thechina chepala butalona ookate yandhuku yandaleduraa aare ookate yandhuku yandaledura aadhi yande logaa vanochimdhiraa point yeee aa vanalonaa varadhochimdhiraa chepaaa yande logaa vanochimdhiraa aa vanalonaa varadhochimdhiraa dheeraaa dheeraaaa dheeraaa maguvalu valachin magadheera manasulu dhochinaa magadheera janamegabadi mechina magadheera jagamerigina maga magadheera dheera get on the feel now is move it on the sweet say we wanna say something better you was what the think now rock every one we were on the run now keep the floor move move everyone get the grown now dance everyone rock soo now catch everyone hay hahaahaaa hay tirapathi kali dhulapakam pakana vuna sandhu yanaka yiragapandinaa thotalonaa niganiga mantuna nimma panduu. panduuu aadhi meesam meedha nila betali raa nimma panduu meesam meedha nila betali raa kondalu pindi koteyaliraa aaha dhikulu nynaa dhuneyali raa aaha kondalu pindi koteyaliraa aaha dhikulu nynaa dhuneyali raa dheeraa dheeraa dheeraa wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera dheeraa yirugu disti porugu disti yinta bayata thagilinaa disti needhi disti nana disti disti debaku vadhilee dhobeyaliraa yii debaku vadhilee dhobeyaliraa gumadikaya koteyaliraaa mangalaharathi pateyaliraa gumadikaya koteyaliraaa mangalaharathi pateyaliraa dheera dheera dheeraa wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera dheeraa wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera wanna a sing and an dance naa magadheera wanna a rock an move naa magadheera dheera dheeraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Magadheera
  • Cast:  Kajal Aggarwal,Ram Charan
  • Music Director:  M M Keeravani
  • Year:  2009
  • Label:  Geetha Arts Music