• Song:  Proud'se Single
  • Lyricist:  Raghuram
  • Singers:  Nakash Aziz,Bheems Ceciroleo

Whatsapp

ఏ సింగల్ గా ఉండు మామ గర్లు ఫ్రెండు ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్ పోరెంటబడితే నువ్ బర్బాద్ అరె సింపుల్ గా ఉన్న లైఫ్ ని కంప్లీకేట్ చెయ్యకు హైదరాబాద్ సికింద్రాబాద్ జోర్సే చిల్లౌ పీనేకే బాద్ వేకెంటు హార్టు మీద వెయిట్ వెయ్యకు హొయ్ టాలెంటు పోరి మీద వేస్ట్ చేయకు హోయ్ వారెంటీ లేని వరల్డ్ ఎంటరవ్వకు హొయ్ చాగంటి కూడ చెప్పినాడు ఎందుకు నీ నేచర్ నీ ఫ్యూచర్ నీ స్టేచర్ సిగ్నేచర్ నీ ఫ్రీడమ్ పోయి ధం ధం అయిద్ది చూసుకోరరెయ్ మామ ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ హొయ్ ఛాన్సే దొరికినా అవకు మింగిలు బోలో మామ ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ హొయ్ లైఫులో ఇదే కదా బెస్టు ఆంగిలు ఈరోజుల్లో మరి మన పోరీలు ఎట్లున్నర్రా అంటే స్పేసు కావాలంటది స్వాతి స్పైసు కావాలంటది స్ఫూర్తి టెన్షన్ పెడ్తది ప్రీతి అటెన్షన్ కొడ్తది కీర్తి మరి కాఫీలంటు సెల్ఫీలంటు బెస్టీలంటు ట్విస్టులిచ్చి నెక్స్ట్ లెవల్లా నిన్ను నేల నాకించి వోతరు కొడకో ఏ సోలోగ సో ఫారు కింగులాగ బతికినావు హైదరాబాద్ సికింద్రాబాద్ పోరెంటబడితే నువ్ బర్బాద్ అరె సోలున్న లైఫుకే స్పెల్లింగులాగ నిలిచినావు హైదరాబాద్ సికింద్రాబాద్ జోర్సే చిల్లౌ పీనేకే బాద్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే స్వాగు వేరురా హొయ్ నో ఎంట్రీ కేరు చేయని స్టాగ్ నువ్వురా హొయ్ అమ్మాయిల మాయ అంత జస్ట్ శాంపిలు హొయ్ అమాయకంగ లైఫు చేయకు గ్యాంబుల్ హే డ్రామ హై డ్రామ సింగల్ గా ఉందామా నీ ఏజ్ గేజ్ ఫరకు పడదు క్రేజ్ తగ్గదురో ఓకేనా మామా మామ ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ హొయ్ ఛాన్సే దొరికినా అవకు మింగిలు బోలో మామ ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ హొయ్ లైఫులో ఇదే కదా బెస్టు ఆంగిలు మామ ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ హొయ్ ఛాన్సే దొరికినా అవకు మింగిలు బోలో మామ అరెరే మామా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Singlegaa Undu Maama Girlu Friendu Enduku Hyderabad Secunderabad Porentabadithe Nuv Barbaad Arey Simplegaa Unna Life Ni Complicate Cheyyaku Hyderabad Secunderabad Jorse Chillau Peeneke Baad Vacant Heartu Meedha Wait Veyyaku Hoy Talent Pori Meedha Waste Cheyaku Hoy Warrent Leni World Enteravvaku Hoy Chaganti Kooda Cheppinaadu Enduku Nee Nature Nee Future Nee Stature Signature Nee Freedom Poyi Dham Dham Ayiddhi Choosukorareyy Mama Proud'se Bolo Im Single Hoy Chance Ye Dhorikinaa Avaku Mingle Bolo Mama Proud'se Bolo Im Single Hoy Lifelo Idhe Kadhaa Bestu Angleu Eerojullo Mari Mana Porlu Yetlunnarraa Ante Spaceu Kaavaalantandi Swathi Spaceu Kaavaalantandi Spoorthy Tension Pedthadhi Preethi Attention Kodthadhi Keerthy Mari Coffee Lantu SelfieLantu Bestielantu Twistulichhi Next Levallaa Ninnu Nela Naakinchi Votharu Kodakaa Ye Sologaa So Faru Kingu Laaga Bathikinaavu Hyderabad Secunderabad Porentabadithe Nuv Barbaad Arey Soul unna Lifeu Ke Spellingu Laaga Nilichinaavu Hyderabad Secunderabad Jorse Chillau Peeneke Baad No Strings Attached Ante Swagu Veruraa Hoy No Entry Careu Cheyani Stag Nuvvuraa Hoyy Ammaayila Maaya Antha Just Sampleu Hoy Amaayakamga Lifeu Cheyaku Gamble Hey Drama High Drama Single Gaa undhaama Nee Age Gaze Faraku Padadhu Crazy Thaggadhuraa OK Naa Maamaa Mama Proud'se Bolo Im Single Hoy Chance Ye Dhorikinaa Avaku Mingle Bolo Mama Proud'se Bolo Im Single Hoy Lifelo Idhe Kadhaa Bestu Angleu Mama Proud'se Bolo Im Single Hoy Chance Ye Dhorikinaa Avaku Mingle Bolo Mama Arere Mamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  MAD
  • Cast:  Ananathika Sanilkumar,Gopikaa Udyan,Narne Nithin,Ram Nithin,Sangeeth Shobhan,Sri Gouri Priya Reddy
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2023
  • Label:  Aditya Music