• Song:  Nuvvu Navvukuntu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kapil Kapilan

Whatsapp

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం ఝంకాలలా ఊగుతు ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీవైపే నెట్టిందిలే ఏమైన బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టు తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తా నంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే ఏ ఏ ఏ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనెట్టా సావను నీలాగే అందరు విసిగిస్తే అమ్మడు మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ ఊ ఊ ఊ నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే అయ్ అయ్ అయ్ అయ్ నా గుండెనేమో గిల్లి పోమాకే చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu Navvukuntu Vellipomaake Naa Gundenemo Gillipomaake Chinni Chinni Kalle Andham Muddhu Muddhu Maatalu Andham Bujji Bujji Buggala Merupe Entho Andhame Mukku Meedha Kopam Andham Moothi Muduchukunte Andham Jhumkaalalaa Ooguthu Unte Inkaa Andhame Nee Pichhi Pattindhile Adhi Neevaipe Nettindhile Emaina Baagundhile Nuvvu Oppukunte Jarupukunta Jaatharale Nuvvu Navvukuntu Vellipomaake Naa Gundenemo Gillipomaake Nuvvu Thappukuntu Vellipomaake Pillaa Ninnu Hatthukuntu Undi Pothaane Ee Thirige Thirugudu Gudi Chuttu Thirigithe Dhigi Vachhi Devathe Varamisthaa Nantadhe Nuvvu Koncham Karigithe Prapancham Munagadhe Ee Pantham Vadhilithe Yugaantham Raadhule Ye Ye Ye Nuvvu Navvukuntu Vellipomaake Naa Gundenemo Gillipomaake Nuvvu Thippukuntu Vellipomaake Pillaa Nenu Thittukunte Undi Polene Avunante Avunanu Kaadhante Kaadhanu Nadi Madhya Oogithe Nenettaa Saavanu Neelaage Andharu Visigithe Ammadu Magavaadevvadu Premante Nammadoo Oo Oo Oo Nuvvu Navvukuntu Vellipomaake Ayy Ayy Ayy Ayy Naa Gundenemo Gillipomaake Choosi Choodanattu Vellipomaake Pillaa Koncham Kasurukuntu Undi Poraadhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  MAD
  • Cast:  Ananathika Sanilkumar,Gopikaa Udyan,Narne Nithin,Ram Nithin,Sangeeth Shobhan,Sri Gouri Priya Reddy
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2023
  • Label:  Aditya Music