హే నా నాటుకోడివే
నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పీ నే
టేక్ మీ టేక్ మీ
హే నీ చిలక ముక్కే
నా గుండెకి హుక్ ఏ
నువ్ కేకో కేకే
టాక్ మీ టాక్ మీ
హే మన్మధ రాజా
నా మడత కాజా
ముద్హిలిస్తాను ఆజా
మస్తు మసాలా మజ
హే మాస్ మారాయని
నా ఆకాశవాణి
నా హార్ట్ కి బోణి
నీ ఆటో దే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాస్ ’యూ స్టెప్ ఏ వేద్దాం
నువ్వే లే నా రౌడీ బేబీ
రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా గుండె నీకు దిండు
వీ 'ఇల్ల మాక్ అస్ న్యూ ట్రెండు బేబీ
పోదాం వేద్దాం రౌడీ బేబీ
గర్ల్ ఫ్రెండు నీ దిండు
ట్రెండు బేబీ
రౌడీ బేబీ
రౌడీ బేబీ
నిన్నెలా నీ కోరింది
నా రూట్ అంత
నీ వల్లే మారింది
హే ఈడొచ్చి మంచి మూడొచ్చి
ఈ మారి కె ఎక్కిందే నీ పిచ్చి
ఒకటై కలిసి ఉందామా
ఒడిలోకొస్తే హుంగామ
రావే నాటీ రాణి
నా నింబు పాణి
చీకట్లో పని
అరేయ్ చేద్దాంలే చిన్ని
నా సోకులా ఖైదీ
నువ్ చెప్పొక తేదీ
సొగసంతా నీది
అడ్డు లేదంట ఏది
రౌడీ బేబీ , హే రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ రౌడీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
హే నా నాటుకోడివే
నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పీ నే
టేక్ మీ టేక్ మీ
హే నీ చిలక ముక్కే
నా గుండెకి హుక్ ఏ
నువ్ కేకో కేకే
టాక్ మీ టాక్ మీ
హే మన్మధ రాజా
నా మడత కాజా
ముద్హిలిస్తాను ఆజా
మస్తు మసాలా మజ
హే మాస్ మారాయని
నా ఆకాశవాణి
నా హార్ట్ కి బోణి
నీ ఆటో దే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాస్ ’యూ స్టెప్ ఏ వేద్దాం
నువ్వే లే నా రౌడీ బేబీ
రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా గుండె నీకు దిండు
వీ 'ఇల్ల మాక్ అస్ న్యూ ట్రెండు బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
Hey naa natukodive
Naa cute jodive
Nee bujji puppy ne
Take me take me
Hey nee chilaka mukke
Naa gundeki hook ye
Nuv keko keke
Talk me talk me
Hey Manmadha raja
Naa madatha kaja
Mudhhilisthanu aaja
Masthu masaala maja
Hey mass maaraani
Naa aakashavani
Naa heart ki boni
Nee auto dhey poni
Raa manam long drive ye podham
Oora mass’u step ye veddam
Nuvve le naa rowdy baby
Raa you are my only girl friendu
Naa gunde neeku dhindu
We’ll make us new trendu baby
Podham veddham rowdy baby
Girl friendu nee dhindu
Trendu baby
Rowdy Baby
Rowdy baby
Ninnele ney korindhi
Naa route antha
Nee valle maarindhi
Hey eedocchi manchi moodochi
Ee maari ke ekkindhe nee picchi
Okatai kalisi undhaama
Odilokosthe hungama
Raave naughty rani
Naa nimbu paani
Cheekatlo pani
Arey cheddaame chinni
Naa sokula khaidi
Nuv cheppoka thedi
Sogasantha needhi
Addu ledhanta yedhi
Rowdy baby, hey rowdy baby
Rowdy baby Rowdy baby
Rowdy baby Rowdy Rowdy
Rowdy baby Rowdy baby
Rowdy baby Rowdy baby
Hey nee natukodine
Nee cute jodi ne
Na bujji puppy nu
Take me take me
Hey naa chilaka mukke
Nee gundeki hook ye
Nuv keko keke
Talk me talk me
Manmadha raja
Naa madatha kaja
Mudhhilisthanu aaja
Masthu masaala maja
Hey mass maaraani
Naa aakashavani
Naa heart ki boni
Nee auto dhey poni
Raa manam long drive ye podham
Oora mass’u step ye veddam
Nuvve le naa rowdy baby
Raa you are my only girl friendu
Naa gunde neeku dhindu
We’ll make us new trendu baby
Rowdy Baby Rowdy Baby
Rowdy Baby Rowdy Baby
Rowdy Baby Rowdy Baby
Rowdy Baby Rowdy Baby
Rowdy Baby Rowdy Baby