• Song:  Sree Ramudalle
  • Lyricist:  Vedavyasa
  • Singers:  Susheela

Whatsapp

ఓ ఓ ఓ ఓ ఆ ఆ శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే ఊరుపేరు లేని నన్ను గుండెల్లో దాచుకున్నవే ఏరికోరి నిన్నే యేరు వాగల్లె చేరుకున్నానే తానుగా మెచ్చెనే తావిలేని పువ్వుని పూలకే తావిలే చిన్ని నీ నవ్వే ఏ జన్మలోనో ఏనాడో ఏ పూజలే చేశానో పుణ్యాలు పండే ఈనాడు ఈ దేవుడే నావాడు ఏనాడూ నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే తోడునీడలోని ముద్దు ముచ్చట్లు ఇంత వింతయే ఎన్ని జన్మలైనా వీడిపోలేని బంధం ఇంతేలే పల్లవి నీవయి కోయిలమ్మ పాటలో నిత్యమూ ఆమనే నిండు నీ ఒడిలో మా వాడకొచ్చీ మావాడై మా మంచినే కోరారే చుక్కల్లే మీరే నా తోడై నా పక్కనే చేరారే చక్కన్ని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oo oo oo oo aa aa Sreeramudalle sreekrishnudalle Ye vanka lenode Ye machchaleni jaabilli malle Yennellu challade Ningi ongindi nela pongindi Ooha oogindi uyyaalo Peda ragamlo maaru mogindi Pelli sannayi ammammo Sreeramudalle sreekrishnudalle Ye vanka lenode Ye machchaleni jaabilli malle Yennellu challade Vooruperu leni nannu Gundello dachukunnave Yerikori ninne yeru Vagalle cherukunnane Taanuga mecchene Taavileni puvvune Poolake taavile Chinni nee navve Ye janmalono yenaado Ye poojalae cheshano Punyaalu pande eenadu Ee devude na vadu Yenadu neevu naalone Nenu neelone ammammo Sreeramudalle sreekrishnudalle Ye vanka lenode Ye machchaleni jaabilli malle Yennellu challade Ningi ongindi nela pongindi Ooha oogindi uyyaalo Peda ragamlo maaru mogindi Pelli sannayi ammammo Sreeramudalle sreekrishnudalle Ye vanka lenode Ye machchaleni jaabilli malle Yennellu challade Toduneedaloni muddu muchhatlu Inta vintaye Yenni janmalaina veedipoleni Bandhamintele Pallavi neevayi Koyilamma paatalo Nityamu aamane Nindu nee odilo Ma vadakochhee mavadai Ma manchine korare Chukkalle meere na todai Na pakkane cherare Chakkanni chukka neevele Vela chukkallo ammammo Sreeramudalle sreekrishnudalle Ye vanka lenode Ye machchaleni jaabilli malle Yennellu challade Ningi ongindi nela pongindi Ooha oogindi uyyaalo Peda ragamlo maaru mogindi Pelli sannayi ammammo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maamagaaru
  • Cast:  Dasari Narayana Rao,Vinod Kumar,Yamuna
  • Music Director:  Koti
  • Year:  1991
  • Label:  Aditya Music