పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిస మిసలాడే సొగసుని మోసే లేత నడుము ఒంపు భలే
ఉయ్యాలలూగే వయసు భలే
గురుడు భలే వీడి పొగరు భలే
మనిషి భలే మగ సిరులు భలే
కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది
ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది
ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది
జోడుకొస్తే పాడు మనసు బిడియమన్నది
ఒణికిన వయసు తొణికిన సొగసు తరగని ప్రేమకు సాక్ష్యము
అమ్మతోడు త్వరపడకు అమ్మాయి నీదే కడవరకు
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
కొంగు చాటు అందమేదో విచ్చుకున్నది
కాక విచ్చు కన్నె గుండె జల్లుమన్నది
కోక దాటు కొంగులోనే కైపు ఉన్నది
ఘాటు కౌగిలింత లోనే సర్గమున్నది
తొలి తొలి వలపు తొలకరి చినుకు ఎంతో మధురం నేస్తమా
మోతగుందే ముడిసరుకు ఇక రాదులే కంటికి కునుకు
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
హోయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిస మిసలాడే సొగసుని మోసే లేత నడుము ఒంపు భలే
ఉయ్యాలలూగే వయసు భలే