నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
నువ్వు లేని నేను శిలను
మెలకువే లేని కళను
నిను వీడి నే లేను
నేవొడిమనలేను
నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
ప్రేమకు మారుపే తెలియదులే
మనసు ఎన్నడూ మరువదులే
తెరలను తీసి నను చూడు
జన్మ జన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
దేవుడు కనబడి వరమిస్తే
వెయ్యి జన్మలు ఇమ్మంట
ప్రతి ఒక జన్మ నా కంటే
నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా
జీవితమంతా పూజిస్త
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే
నువ్వు లేని నేను శిలను
మెలకువే లేని కళను
నిను వీడి నే లేను
నేవొడిమనలేను
నీలి నింగిలో నిండు జాబిలీ
నెల దిగి రావే
నన్నెలా మరిచావే