• Song:  O Maina Maina
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Haricharan Seshadri

Whatsapp

ఓ మైన మైన నువ్వెవరే మైన అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా ఓ మైన మైన నీ పేరేదైనా భూగోళం నేనే ఏంజెల్ అని పిలిచేనా నిజంగా నిజంగా అదేదో మాయ లాగ ఇదంతా ఇదంతా జరిగే కల లాగ క్షణంలో క్షణంలో ఆలా ఓ మెరుపు లాగ వలేసి వెల్లవే నీ వెంటే రాగ ఓ మైన మైన నువ్వెవరే మైన అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా పరిచయమే అనిపించే నీ రూపం నాకు సరిపోదే వివరిస్తే ఏ పోలిక నీకు ఒకసారి నిను చూస్తే ఇక మారుపే రాదు నీ అందం చిత్రించే ఏయ్ కుంచె లేదు ఏమో ఏమో ఏ లోకంలో నుండో నువ్వే నెలకు దిగినవో మల్లి మల్లి ఈ దారుల్లోకి అసలు ఎపుడు వస్తావో ఏమో ఏమో నిజంగా నిజంగా అదేదో మాయ లాగ ఇదంతా ఇదంతా జరిగేనా కల లాగ క్షణంలో క్షణంలో అల ఓ మెరుపు లాగ వలేసి వెల్లవే నీ వెంటే రాగ ఓ మైన మైన నువ్వెవరే మైన అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా ఇదివరకే ఎందరికో నీ మనసిచ్చాక వెనుతిరిగి నా జతలో ఎవ్వరు సరిపోక తొలితొలిగా ఇవ్వాలె నిన్నే చూసాక కలిగినదే ప్రేమంటే నమ్మకమే ఇంకా నువ్వే నువ్వే నా లోలో దాగున్న ఊహకు రెక్కలు తొడిగావు నన్నే నన్నే ఈ ఆశల వీధుల్లో కొత్తగా ముందుకు నడిపావు తోడై నిజంగా నిజంగా అదేదో మాయ లాగ ఇదంతా ఇదంతా జరిగేనా కల లాగ క్షణంలో క్షణంలో అల ఓ మెరుపు లాగ వలేసి వెళ్ళావే నీ వెంటే రాగ ఓ మైన మైన నువ్వెవరే మైన అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా
O maina maina nuvvevare maina Andhamlo everest unte adhi nuvvena O maina maina nee peredaina Bhugolam nene angel ani pilichena Nijanga nijanga adhedho maaya laaga Idhantha idhantha jarige kala laaga Kshanamlo kshanamlo ala o merupu laaga Valesi vellave nee vente raaga O maina maina nuvvevare maina Andhamlo everest unte adhi nuvvena Parichayame anipinche nee rupam naaku Saripodhe vivaristhe ye polika neeku Okasare ninu chusthe ika marupe radhu Nee andham chitrinche ey kunche ledhu Emo emo ye lokamlo nundo Nuvve nelaku diginavo Malli malli ee daarulloki Asalu epudu osthavo emo emo Nijanga nijanga adhedho maaya laaga Idhantha idhantha jarigene kala laaga Kshanamlo kshanamlo ala o merupu laaga Valesi vellave nee vente raaga O maina maina nuvvevare maina Andhamlo everest unte adhi nuvvena Idhivarake endhariko ne manasichaka Venuthiriga naa jathalo evvaru saripoka Tholitholiga ivvale ninne choosaka Kaliginadhe premante nammakame inka Nuvve nuvve naa lolo daagunna Oohaku rekkalu thodigavu Nanne nanne ee ashala veedhullo Kothaga mundhuku nadupavu thodai Nijanga nijanga adhedho maaya laaga Idhantha idhantha jarigene kala laaga Kshanamlo kshanamlo ala o merupu laaga Valesi vellave nee vente raaga O maina maina nuvvevare maina Andhamlo everest unte adhi nuvvena
  • Movie:  Lovers
  • Cast:  Nanditha Raj,Sumanth Ashwin
  • Music Director:  Jeevan Babu
  • Year:  2014
  • Label:  Aditya Music