అటు పక్క అమ్మాయి ఇటు పక్క అబ్బాయి
వీళిద్దరి లవ్ స్టోరీ చూడండోయ్ చూడండోయ్
అటు పక్క రోమియో ఇటు పక్క జూలియట్
వీళిద్దరి లవ్ స్టోరీ చాప్టర్ ఓయ్
థె అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ అందమైన కలర్స్
థెయ్ అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్
కొత్త కొత్త సంగతుల్లా
మత్తు మత్తు సంగీత్ అల్లా
మస్త్ మస్త్ పుస్తకాల్లా
అస్త వేస్తా బస్తకాల
టీబీ డిబి బసు లోన
తీయనైన ఊహాలోన లవ్ స్టోరీ
ఫేస్బుక్ పేజీ కన్నా
ట్విట్టర్ ఇచ్చే ఫస్ట్ కన్నా
మాక్ బుక్ స్పీడ్ కన్నా
మొబైల్ లోని గేమ్స్ కన్నా
కొత్త కొత్త స్టేజి ఉన్న
పిచ్చ పిచ్చ క్రేజీ ఉన్న లవ్ స్టోరీ
ఇది ఏంటో కొత్తగుందే కథే
అరె ఎంత హాయిగుంటదే
సర్ప్రైస్ ఇంగ్ వేళ నాటురేవు
ఎక్సపెక్టింగ్ గిఫ్ట్ వౌచేరు
బ్రేక్ ఇస్తే బ్రేక్ అప్
అవ్వతారో రో రో రో
థెయ్ అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ అందం ఐన కలర్స్
థెయ్ అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్
పక్క పక్క సీటు గర్ల్ ఉ
పక్క పక్క నవ్వు గర్ల్ ఉ
ఫోన్ ఉ లోన మాటగాలు
కలుసుకుంటే ముద్దుగొలు
పాప్కార్న్ సీటు గోలు
డబల్ బాడీ రెండు కళల లవ్ స్టోరీ
మిస్స చుట్టూ మినీ స్కిర్టు
స్కూటీ బైక్ జంట లాంటి
లెఫ్ట్ రైట్ చూడులాంటి
స్పీయేడు లోన వాహంలాంటి
నైట్ పబ్ ఉ మిస్ తోటి మొబ్బు లోన
తేలిపోయి లవ్ స్టోరీ
ఏ ఫ్లైట్ అక్కర్లేదు రో
వీలు కాలు ప్లానెను లో
వేళా స్టోరీ స్టార్ట్ అయ్యింది రో
ఇక వేలాది మస్తు లైఫ్ ఉ రో
మనమింకా సినిమా చుదాం రో రో రో
థెయ్ అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ అందం ఐన కలర్స్
థెయ్ అర్ ది లవర్స్ హే లవర్స్
లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్
Atu pakka ammai itu pakka abbai
Vilidari love story chudandoi chudandoi
Atu pakka romeo itu pakka juliet
Vilidari love story chapter oye
They are the lovers hey lovers
Lovers andamaina colors
They are the lovers hey lovers
Lovers beautiful flowers
Kotha kotha sangathulla
Mathu mathu sangeet alla
Mast mast pusthakalla
Astha vestha bastakala
Tebi dibi busu lona
Tiyanaina oohalona love story
Facebook page kanna
Twitter icche fest kanna
Macbook speed kanna
Mobile loni games kanna
Kotha kotha stage unna
Picha piccha crazy unna love story
Idhi yento kothagunde kade
Aree yentha haiguntade
Surprising veela natureu
Expecting gift voucheru
Break isthe break up
Avvtharo ro ro ro
They are the lovers hey lovers
Lovers andam aina colors
They are the lovers hey lovers
Lovers beautiful flowers
Pakka pakka seatu girlu
Pakka pakka navvu girlu
Phoneu lona matagalu
Kalisukunte muddugolu
Popcorn seatu golu
Double body rendu kalala lovestory
Messa cuttu mini skirtu
Scooty bike janta lanti
Left right choodulanti
Speedu lona vahanlanti
Night pubu missu toti mobbu lona
Thelipoyi lovestory
Ye flight akkarledu ro
Veelu kaalu planeu lo
Vela story start ayyindi ro
Ika veeladhi mastu lifeu ro
Manaminka cinema chudam ro ro ro
They are the lovers hey lovers
Lovers andam aina colors
They are the lovers hey lovers
Lovers beautiful flowers