హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్ సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ నుయిసన్సు
లవ్ అనే బండికి లేనేలేదు రివర్ సేయ
వెలిగిపోతున్న వెన్నెల్లో గాజుల
ఎదిగి పోతున్న ఎవరెస్ట్ ల
మెరిసిపోతున్న రెయిన్బో లో రంగుల
ఇష్క్ జెండా ఎగేరేస్తున్న పిల్ల నీవల్ల
హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్ సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ నుయిసన్సు ఏ
లవ్ అనే బండికి లేనేలేదు రివర్స్ ఏ
ఇప్పటికైనా ఎప్పటికైనా
చెప్పకతప్పని మాటగా
ఇంతకీ నువ్వు చెప్పను అంటే నేనే వినేసా
చెప్పక చెప్పే గుప్పెడు గుండెల
ఉపిరి చప్పుడు ఊదేనా
మోమాటంగా మౌనంగానే నీతో అనేసా
మనసులు రెండు ఒకటై ఉన్న
గుసగుసగా ఇంకా ఎన్నాళ్లిలా
తెలిసిన మాటే తెర తొలిగేలా
నేడే చెప్పేదాం అంత వినేలా
హే హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్ సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ నుయిసన్సు ఏ
లవ్ అనే బండికి లేనేలేదు రివర్స్ ఏ
ఎక్కడినుంచి ఎక్కడిదాకా
రివ్వున వచ్చా నీదాకా
ఇక్కడినుంచి ఎక్కడికైనా
జంట నీతోనే
పుట్టుక నుంచి గుట్టుగా నీతో
వీడని నీడై నున్నగా
చూపున ఉన్న లోపల ఉన్న
నీ ప్రాణం నేనే
పై లోకంలో కలిసిన ప్రేమ
ఇపుడీ లోకంలో తెలిసిందిలే
కాలం దూరం తెలియని ప్రేమై
ముడి పడిపోదామా నింగినేలం ల
హే హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్ సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ నుయిసన్సు ఏ
లవ్ అనే బండికి లేనేలేదు రివర్స్ ఏ
Happy happyse full to bindasse
Ikapai ikapai nuvvu nenu loverse
Dil se dil kalise crazy nuisance
Love ane bandiki leneledhu reversee
Veligipothunna vennello gaajula
Edhigi pothunna everest la
Merisipothunna rainbow lo rangula
Ishq jenda egeresthunna pilla neevalla
Happy happyse full to bindasse
Ikapai ikapai nuvvu nenu loverse
Dil se dil kalise crazy nuisancee
Love ane bandiki leneledhu reverse
Ippatikaina eppatikaina
Cheppakathappani maatega
Enthaki nuvvu cheppanu ante nene vinesa
Cheppaka cheppe guppedu gundela
Opopiri chappudu oodhena
Momantanga mounagane neetho anesa
Manasulu rendu okatai unna
Gusagusaga inka ennallila
Thelisina maate thera tholigela
Nede cheppedham antha vinela
Hey happy happyse full to bindasse
Ikapai ikapai nuvvu nenu loverse
Dil se dil kalise crazy nuisancee
Love ane bandiki leneledhu reverse
Yekkadinunchi yekkadidaka
Rivvuna vacha needhaka
Ikkadununchi yekkadikaina
jantai neethone
Puttuka nunchi guttuga neetho
Veedani needai unnaga
Chupuna unna lopala unna
Nee praanam neene
Pai lokamlo kaisina prema
Ipudi lokamlo thelisindhila
Kaalam dhuram theliyani premai
Mudi padipodhama ninginelam la
Hey happy happyse full to bindasse
Ikapai ikapai nuvvu nenu loverse
Dil se dil kalise crazy nuisance
Love ane bandiki leneledhu reversee