ఎంతో తెలియని దూరం
ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం
సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే
ప్రియమైన శత్రువులా
నిన్న మొన్న కలిగిన కోపాలే
వీళ్లకు తెలిసిన కథ ఇంతే
రేపో మాపో కలుగును మొహాలే
ఏమా ధీమా ప్రేమ
ఎంతో తెలియని దూరం
ఎదురే ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం
సాగే దారుల్లోనే
పగలు సిరివెన్నెలలే
ప్రియమైన శత్రువులా
కలలుగానే వయసులోనే
కలవరం కలిగెనులే
జతగా సాగే మనసు నీకే
వరంగా కలిసెనులే
నీడ తానై వెంట ఉన్న
నీదంటూ నీకేం తోచదు లే
గాలి కారాలై తాకుతున్న
నీ చుట్టూ నువ్వే పోల్చావులే
ఎంతో తెలియని దూరం
ఎదుర ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం
సాగే దారుల్లోన
పగలు సిరివెన్నెలలే
ప్రియమైన శత్రువుల
అడుగులలో అడుగు పడే
జాడా రాసే ఉందిలే
పిలుపలనే తలచుకుని
మలుపు చెంతన ఉందిలే
బదులులేని ప్రశ్న లేదు
ఇచ్చే పరీక్షా పత్రంలో
గెలుపు లేని ఆట లేదు
ఆడించే పోటీ లోకంలో హోం
ఎంతో తెలియని దూరం
ఎదుర ఎదురే ఉంటున్న
ఏమో నింగి నెల కలవవు ఏ వేళ
ఏదో తెలియని భారం
సాగే దారుల్లోన
పగలు సిరివెన్నెలలే
ప్రియమైన శత్రువుల