• Song:  Anthe Kada Mari
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Jonitha Gandhi,Ankit Tiwari

Whatsapp

అన్నావులేదో నువ్వలా ఆ మాటా అంటే అదేదో అద్భుతం అనుకుంటా విన్నావులేదో నా మనసులోమాటా వింటే నిజంగా నమ్మలేననుకుంటా అరే అంత మాటా ఇదంచిందా సంగతా కాల్వచ్చి నీలా ఎదురైందా అంతే కదా మరీ వింతేమీ ఉన్నదీ సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ అవునా సరే మరీ అంటూనే నా మాదీ గమ్మత్తు మత్తులోనే ఉన్నదీ ప్రతీ రోజు నడిచే ధారే ఇదీ ఇవ్వాలేంటి పొంగే రాయినదీ నా తోవ చూపే నేలెయిదీ నాతోనూ ఉంటె గాలయినదీ చినుకల్లే తాకుతున్న చిన్న ముచ్చటా చెవిలో ఎం చెప్పి నన్ను లాగుతోందటా ఇలా తరుముతుంటే తుఫానంటి తొందరా ఎలా తెలుస్తుందంటా ఎదురేముందో అంతే కదా మరీ వింతేమీ ఉన్నది సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ అవునా సరే మరీ అంటూనే నా మాదీ గమ్మత్తు మత్తులోనే ఉన్నదీ స్థిరం లేని పరుగే నా వయసుదీ కదల్లేక నీకై నిలుచున్నదీ ఎదో కాస్త సరదా అనుకున్నది వదల్లేని బంధం అవుతున్నది వరమల్లే అందుకున్న సంపదా ఇదీ నిలువెల్లా అల్లుకున్న సంకెళ్లా ఇదీ హే సమర్పించుకొని జతే లేని జన్మనీ సగం పంచుకొని నా ప్రాణాన్నీ అంతే కదా మరీ వింతేమీ ఉన్నదీ సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ అవునా సరే మరీ అంటూనే నా మాదీ గమ్మత్తు మత్తులోన ఉన్నదీ అంతే కదా మరీ అవునా సరే మరీ అంతే కదా మరీ అవునా సరే మరీ
Annaavuledo nuvvalaa aa maataa Ante adedo adbhutam anukuntaa Vinnaavuledo naa manasulomaataa Vinte nijamgaa nammalenanukuntaa Are anta maataa idamchinda sangataa Kalvacchi neelaa edurayindaa Ante kadaa maree vintemi unnadee Sari kotta prema santakam idee Avunaa sare maree antoone naa madee Gammattu mattulona unnadee Pratee roju nadiche daare idee Ivvaalenti ponge erayinadee Naa tova choope neleyidee Naatonu unte gaalayinadee Chinukalle taakutunna chinna mucchataa Chevilo em cheppi nannu laagutondataa Ilaa tarumutunte tuphaananti tondaraa Ela telustundantaa eduremundo Ante kadaa maree vintemi unnadee Sari kotta prema santakam idee Avunaa sare maree antoone naa madee Gammattu mattulona unnadee Sthiram leni paruge naa vayasudee Kadalleka neekai niluchunnadee Edo kaasta saradaa anukunnadee Vadalleni bandham avutunnadee Varamalle andukunna sampadaa idee Niluvellaa allukunna sankellaa idee Hey samarpinchukonee jate leni janmanee Sagam panchukonee naa praanaannee Ante kadaa maree vintemi unnadee Sari kotta prema santakam idee Avunaa sare maree antoone naa madee Gammattu mattulona unnadee Ante kadaa maree Avunaa sare maree Ante kadaa maree Avunaa sare maree
  • Movie:  Lover
  • Cast:  Raj Tarun,Riddhi Kumar
  • Music Director:  Ankit Tiwari
  • Year:  2018
  • Label:  Aditya Music