• Song:  Adbhutam
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jubin Nautyal,Ranjini Jose

Whatsapp

కళ్ళలో దాగి ఉన్న కళలు ఓ అద్భుతం నా కలలానే నిజం చేసే నువ్వు ఓ అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం పదహారు ప్రాయం లోన పరువాల ప్రణయం లోన హృదయాలను కలిపేసి పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే కిరణం తోరణంలా సిరులే కురియువేళ తలపే వామనంలా వలపే గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం ఆరారు రుతువులు అన్ని తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగులనే చూపే సంబరం అద్భుతం ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
Kallalo Daagi Unna Kalalu O Adbutham Naa Kalalane Nijam Chese Nuvvu O Adbutham Pari Pari Thalichela Nee Parichayam Adbutham Padi Padi Chadivela Nee Manasu Naa Pusthakam Padahaaru Prayam Lona Paruvaala Pranayam Lona Hrudayaalanu Kalipese Pandage Adbutham Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame Kiranam Thoranamla Sirule Kuriyuvela Talape Vaamanamla Valape Geluchuvela Priyudini Choosi Preyasi Poose Buggana Sigge Yentho Adbutham Aaraaru Ruthuvulu Anni Thama Ille Ekkada Ante Mana Adugulane Choope Sambaram Adbutham Evevo Sangeethaalu Ennenno Santhoshaalu Mana Guruthulugaa Migile Ee Veduke Adbutham Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame Ilaa Manakantu Okarunte Prathi Payanam Rangulamayame Ilaa Naa Venta Nuvvunte Jeevithame O Adbuthame
  • Movie:  Lover
  • Cast:  Raj Tarun,Riddhi Kumar
  • Music Director:  Ankit Tiwari
  • Year:  2018
  • Label:  Aditya Music