• Song:  Ay pilla
  • Lyricist:  Chaithanya Pingali
  • Singers:  Haricharan Seshadri

Whatsapp

ఏయ్ పిల్ల పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా రా రా కంచె దూకి చక చక ఉరుగుతూ ఆ రంగుల విల్లుని తీసి ఈ వైపు వంతెన వేసి రావా ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పొరవుతున్న గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి ఆశ నిరసలు ఉయ్యాలాటలు పొద్దు మాపులు మధ్యే నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగా నా బతుకు అంటున్న నా నిన్న నేడు రేపు కుర్చీ నీకై పరిచానే తలగడగా నీ తలని వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడే వచ్చే మలుపులు రాస్త వెలుగులు జారే చినుకుల జల్లే పరుగు పేకాఆ మల్లె నిన్ను నన్ను అల్లే పొద్దే తెలియక గల్లీ పొడుగునా ఆడే పిల్లల హోరే నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే ఏయ్ పిల్ల పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా పారే నదై నా కళలు ఉన్నాయే చేరే దారే ఓ వెదుకుతున్నాయే నా గుండె ఓలి చేసి ఆచి తూచి అందించా జాతరల ఆ క్షణము చాటి పైన జోలీ చూసా లోకం మెరుపులా జాడే నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుంది మారే నీడలు గీసే తేలే బొమ్మలు చూడే పట్నం చేరిన పాల పుంతలు పల్లెల సంతల బారి నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ay Pilla Paruguna Podhama Ye Vaipo Jantaga Vundhama Raa Raa Kanche Dhuki Chaka Chaka Vuruguthu Aa Rangula Villuni Teesi Ee Vaipu Vanthena Vesi Raava Enno Thalapulu Evo Kalathalu Bathuke Poravuthunna Gallo Pathangi Malle Yegire Kalale Naavi Aasa Nirasalu Uyyalatalu Poddu Maapulu Madhye Nakantu Undhinthe Undhantha Ika Neeke Neetho Ila Ye Beruku Lekunda Nuvve Igaa Na Bathuku Antunna Na Ninna Nedu Repu Kurchi Neekai Parichane Thalagadaga Nee Thalani Valchi Kallu Terichi Na Ee Duniya Mila Mila Chude Vache Malapulu Rastha Velugulu Jaare Chinukula Jalle Padugu Pekaaa Malle Ninnu Nannu Alle Podde Teliyaka Galli Poduguna Aade Pillala Hore Nakantu Undhinthe Undhantha Ika Neeke Ay Pilla Paruguna Podhama Ye Vaipo Jantaga Vundhama Paare Nadhai Naa Kalalu Unnaye Chere Dare Oo Vedhukuthunnaye Naa Gunde Oli Chesi Aachi Tuchi Andhincha Jatharala Aa Kshanamu Chati Paina Joli Chusaa Lokam Merupula Jaade Ningina Mabbulu Iche Bahumathi Nelana Kanipisthunde Maare Needalu Geese Tele Bommalu Chude Patnam Cherina Paala Punthalu Pallela Santhala Baare Nakantu Undhinthe Undhantha Ika Neeke

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Love Story
  • Cast:  Naga Chaitanya Akkineni,Sai Pallavi
  • Music Director:  CH Pawan
  • Year:  2021
  • Label:  Aditya Music