మిస్టరీకి అందనట్టి మిస్టరీ ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
కళ్ళగంత కడుతుంది
ఎదకు కంట పెడుతుంది
కనువిప్పు కలిగేలోపే
మేము లవ్ ఫెయిల్యూర్ మేము లవ్ ఫెయిల్యూర్
హే ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా
హే ఓడిపోయే ఆట అది ఆడకురా
ప్రేమనే కర్రెంట్ వైరు పట్టుకోకు
కర్రెంట్ షాక్ కొట్టి నట్టు కొట్టుకోకు
ప్రేమ మెమరీ ఫోను మెమరీ ఒక్కటేరా
కుప్పలారి వూడ్చినట్టే
ఇట్స్ ఓవర్ ఇట్స్ ఓవర్ నిజంగా ఇట్స్ ఓవర్
నేను లవ్ లో ఫెయిలు ఆయానే
పార్వతి పార్వతి ఇంటర్వెల్ లో వదిలి వేలావే
పార్వతి పార్వతి బెల్టు తోటి మంట పెట్టావే
పార్వతి పార్వతి గుండె పిండి గుండు కొట్టావే
పార్వతి పార్వతి రివర్సు గేయారు వేసి పోయావే
మిస్టరీకి అందనట్టి మిస్టరీ ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
మేము లవ్ ఫెయిల్యూర్
హే పార్వతి వై డిడ్ యూ గో అవే
హే అమెరికాని కనుక్కుంది కొలంబసు
ఈ ప్రేమకెవరు చెప్పలేదే సిలబస్సు
కౌన్ రే కౌన్ రే చెప్పు మామ
గొయ్యి తీసి వాడ్ని పూడ్చి పెట్టు మామ
కోటికొక్కడైనా ప్రేమ గెలిచినట్టు
మంచికైనా అచ్చు లేదే
ఇట్స్ ఓవర్ ఇట్స్ ఓవర్ నిజంగా ఇట్స్ ఓవర్
నేను లవ్ లో ఫెయిలు ఆయానే
పార్వతి పార్వతి నేను సింగల్ ఐపోయానే
పార్వతి పార్వతి రిలీజ్ కి ముందే ప్లాపు ఆయనే
పార్వతి పార్వతి నాకు నేనే మిగిలి పోయానే
పార్వతి పార్వతి దేవదాసు ఐపోయానే
మిస్టరీకి అందనట్టి మిస్టరీ ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
కళ్ళగంత కడుతుంది
ఎదకు కంట పెడుతుంది
కనువిప్పు కలిగేలోపే
మేము లవ్ ఫెయిల్యూర్ మేము లవ్ ఫెయిల్యూర్
మేము లవ్ ఫెయిల్యూర్ మేము లవ్ ఫెయిల్యూర్
Mystery ki andanatti mysteryee ee prema
entha lanti vadinaina bantuladutundama
kallagantha kadutundi
yadaku kanta pedutundi
kanuvippu kaligelope
memu love failure memu love failure
Hey prema paata navvulata okkatera
hey odipoye aataadi aadakura
premane currentu wiru pattukoku
currentu shocku kotti nattu kottukoku
prema memory phonu memory okkatera
kupalaari vudchinatte
Its over its over nijanga its over
nenu love lo failu ayaaane
Parvathi Parvathi interval lo vadili velaaave
Parvathi Parvathi beltu thoti manta pettave
Parvathi Parvathi gunde pindi gundu kottavee
Parvathi Parvathi reversu gearu vesi poyavee
Mystery ki andanatti mysteryee ee prema
entha lanti vaadinaina bantuladutundama
memu love failure
Hey parvathi why did u go away
hey americani kanukkundi columbussu
ee premakevaru cheppalede syllabussu
Kounure kounure cheppu mama
goyyi theesi vadni pudchi pettu mama
kotikokkadaina prema gelichinattu
manchikaina achhu lede
its over its over nijanga its over
nenu love lo failu ayaaane
Parvathi Parvathi nenu single aipoyaane
Parvathi Parvathi release ki munde flopu ayane
Parvathi Parvathi naaku nene migili poyaane
Parvathi Parvathi devadaasu aipoyaane
Mystery ki andanatti mysteryee ee prema
entha lanti vadinaina bantuladutundama
kallagantha kadutundi
yadaku kanta pedutundi
kanuvippu kaligelope
memu love failure memu love failure
memu love failure memu love failure