• Song:  Sur Super
  • Lyricist:  Chandrabose
  • Singers:  Ranina Reddy,Simha Bhagavatula

Whatsapp

అరె సిల్లీ సిలీగా గల్లీ కుర్రోళ్ళు నా వెంట పడ్డారు రా అరె సీటీ కొట్టి సింధులు వేసి గోల గోల చేసారురో హే బ్లాక్ అండ్ వైట్ సారీ లో ఉంటె నా చుట్టూ చేరారురో హే కబురె కొట్టి కంగారు పెట్టి రంగు రంగు చేసారురో నిజంగానే నాకేనాడు మజా రాలే ప్రతి వాడు పెంచాడులే పరేషాన్ ఆ చంటి ఆ బంటీ ఆ కిట్టు ఆ బిట్టు హా ఎంత మంది వెంట పడిన కొంచెమైనా నచ్చలేదు కానీ మీరు మాత్రం సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో అల్లి బిల్లీ మసక్కలి నీ సొగసే సూపరో హే గల్లీ గల్లీ లొల్లి లొల్లి చేసేద్దాం పదారే హోం హోం హోం హోం ఐస్ క్రీం కె నన్నే అక్కంటారు అరె ఎందరో ఎందరో ఎందరో పురుషులు అయస్కాంతం కె నన్నే చెల్లంటారు అరె ఎందరో ఎందరో సరసులు అరెరే మసాలా కె మరదలు నువ్వే కారానికి కూతురు నువ్వే అది మనకు నీకు నీకు మాకు సింక్ అయ్యి లింక్ అయిపోతే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సూర్ సూపరో హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో హొయ్ హోం హోం హోం హోం హోం హోం ఘాగ్ర చోలే మనం ఏసమంటే జనం గోలలె గోలలె ఈలలే ఈలలే స్కిన్ టైట్ లో మనం ఎంట్రీ ఇస్తే జనం సైగలే సైగలే సైగాలే అరెరే మిడ్డీ లో నువ్వే అడ్డొస్తే గుండె హెడ్డులైట్ పగిలిందిలే అరె మదిలో నుంచి గదిలోకొస్తే గుడికే లాక్ ఎహ్ పడితే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సూర్ సూపరో హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Are silly sillygaa galli kurrollu Naa venta paddaaru raa Are seeti kotti sindhulu vesi Gola gola chesaaruro Hey black and white saree lo unte Naa chuttu cheraaruro Hey coloure kotti kangaaru petti Rangu rangu chesaaruro Nijamgaane naakenaadu mazaa raale Prathi vaadu penchaadule pareshaane Aa chanti aa bunty aa kittu aa bittu Haa entha mandhi venta padina konchemaina nachchaledu Kaani meeru maathram Surrr supero su su su supero surrr supero Hey surrr supero su su su supero surrr supero Alli billi masakkali nee sogase supero Hey galli galli lolli lolli cheseddhaam padaare Ho ho ho ho oce cream ke nanne akkantaaru Are endharo endharo endharo purushulu Ayiskantham ke nanne chellantaaru Are endharo endharo sarasulu Arere masaala ke maradalu nuvve Kaaraaniki koothuru nuvve Adi manaku neeku neeku maaku Sync ayyi link ayipothe Surrr supero su su su supero surr supero Hey surrr supero su su su supero surrr supero Hoy ho ho ho ho ho ho ghaagra chole manam yesamante Janam golale golale eelale eelale Skin tight lo manam entry is the Janam saigale saigale saigale Arere middi lo nuvve addosthe Gunde headlight pagilindile Are madhilo nunchi gadilokosthe Gadike lock eh padithe Surrr supero su su su supero surrr supero Hey surrr supero su su su supero surrr supero

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Loukyam
  • Cast:  Gopi Chand,Rakul Preet Singh
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music