• Song:  Soodu Soodu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Dhanunjay,Ramya Behara

Whatsapp

ఓ సావరియా సావరియా హా సూడు సూడు సూడు సూడు సూడు సూడూ ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ పెట్టుకొని ప్రేమ రంగు కళ్ల జోడూ అరె నాలో ఉన్న ప్రేమికున్ని సూడూ చిన్నదాన చిన్నదానా సన్నజాజి చిన్నదానా నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా హా చిన్నదాన చిన్నదానా ఊపిరాళ్లే ఉన్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే వద్దన్నా ఆ సూర్యుడ్ని పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సావరియా సావరియా సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా ఓ ఓ సందెపొద్దు సమయాన సన్న నడుము పైపైన నీ చేయీ తడిమే రోజూ కోసం చూస్తున్నా అరెరే పిల్లా నీలాగా నేనున్నా అదిరే వేడీ లోలోనే దాస్తున్నా కంటి సైగలతోనా కౌగిలింతయి రానా కానుకిస్తే కాదంటానా సావరియా సావరియా సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా సూడు సూడు సూడు సూడు సూడు సూడూ ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ ఓ ఓ సోకుముక్కే నేనంటా నీ వెంట వెంటే జన్మంతా అంటుకట్టీ అంటుపెట్టీ నేనుంటా అమ్మడూ నేనే నీ చేతి గీతంట విడిపోనంటా వందేళ్ల చివరంటా పల్లకీ తెమ్మంటా పండగే చేయమంటా తీర్చుకుంటా నీ ముచ్చట హా సావరియా సావరియా సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా సూడు సూడు సూడు సూడు సూడు సూడూ ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ పెట్టుకొని ప్రేమ రంగు కళ్ల జోడూ అరె నాలో ఉన్న ప్రేమికున్ని సూడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O saavariyaa saavariyaa haa Soodu soodu soodu soodu soodu soodoo Itu soodu soodu soodu soodu soodoo Pettukoni prema rangu kalla jodoo Are naalo unna premikunni soodoo Chinnadaana chinnadaanaa sannajaaji chinnadaanaa Ninnu nuvve choosukove naalonaa Haa chinnadaana chinnadaanaa oopiralle unnadaanaa Nee sakkanodai pakkanunde kalagannaa Veluge vaddanna aa sooryudni pommannaa Neeto nenunnaa vennelinkendukantunnaa Saavariyaa saavariyaa Seetaakokalle eda paina vaalaave cheliyaa O o sandepoddu samayaanaa Sanna nadumu paipainaa Nee cheyee tadime rojoo Kosam choostunnaa Arere pillaa neelaagaa nenunnaa Adire vedee lolone daastunnaa Kanti saigaltonaa kowgilintai raanaa Kaanukiste kaadantaanaa Saavariyaa saavariyaa Seetaakokalle eda paina vaalaave cheliyaa Soodu soodu soodu soodu soodu soodoo Itu soodu soodu soodu soodu soodoo O o sokumukke nenantaa Nee venta vente janmantaa Antukattee antupettee nenuntaa Ammadoo nene nee cheti geetantaa Vidiponantaa vandella chivarantaa Pallakee temmantaa pandage cheyamantaa Teerchukuntaa nee mucchata Haa saavariyaa saavariyaa Seetaakokalle eda paina vaalaave cheliyaa Soodu soodu soodu soodu soodu soodoo Itu soodu soodu soodu soodu soodoo Pettukoni prema rangu kalla jodoo Are naalo unna premikunni soodoo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Loukyam
  • Cast:  Gopi Chand,Rakul Preet Singh
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music