ల ల ల ల ల ల ల ల ల ల ల ల
న న న న న న న న న న న న
హోం నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
ఎప్పుడైతే నువ్వు ఆలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలోన గోల
ఎదురుగ నువ్వేలే వెనకనే నువ్వేలే
పక్కన నువ్వేలే న చుట్టూ నువ్వేలే
ఓహో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
ఓ చూపులో సూదున్నదే కళ్ళలో మందున్నదే
సూది మందేదో ఇచ్చావే
హోం నవ్వుతోనే నువ్వు గాలులు వేస్తె
చేపలగా చిక్కినాదే మాది
బాబురె నీ రంగు బంగారం కాదె
గుర్తుకొస్తున్నదే పిల్ల నువ్వని
ఎలా నీకు దూరంగా నేనుండనే
ఎదురుగ నువ్వేలే వెనకనే నువ్వేలే
పక్కన నువ్వేలే న చుట్టూ నువ్వేలే
ఓహో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
హోం ఎందరో ఎదురయ్యారు ఒక్కరు నీల లేరే
నిన్ను మించే అందం నీదే
హోం చేతి కందే లాగ నువ్వుండి ఉంటే
ఎంత కందేవోనే ఆ చెంపలు
ఆగలేనే నేను నిన్నే చేరే దాకా
ఖచ్చితం గ వుండలేనే వేరుగా
ఎలా నిన్ను పొందాలో ఏమో మరి
ఎదురుగ నువ్వేలే వెనకనే నువ్వేలే
పక్కన నువ్వేలే న చుట్టూ నువ్వేలే
ఓహో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
ల ల ల ల ల ల
La La La La La La La La La La La La
Na Na Na Na Na Na Na Na Na Na Na Na
Ho Ninnu Chudagane Naakedo Ayyindhe
Vunnattundi Pranam Neevaipe Laagindhe
Ninnu Chudagane Naakedo Ayyindhe
Vunnattundi Pranam Neevaipe Laagindhe
Epudaithe Nuvvu Ala Kanipinchavo Ila
Modalaindi Ee Gundelona Gola
Eduruga Nuvvele Venakana Nuvvele
Pakkana Nuvvele Na Chuttu Nuvvele
Oho Ninnu Chudagane Naakedo Ayyindhe
Vunnattundi Pranam Neevaipe Laagindhe
Oo Chupulo Sudunnade Kallalo Mandunnade
Sudi Mandedo Ichave
Ho Navvutone Nuvvu Gaalalu Veste
Chepalaga Chikkinaade Madi
Paakude Nee Rangu Bangaram Kaade
Gurtukostunnade Pilla Nuvvane
Ela Neeku Duramga Nenundane
Eduruga Nuvvele Venakana Nuvvele
Pakkana Nuvvele Na Chuttu Nuvvele
Oho Ninnu Chudagane Naakedo Ayyindhe
Vunnattundi Pranam Neevaipe Laagindhe
Ho Endaro Edurayyare Okkaru Neela Lere
Ninnu Minche Andam Neede
Ho Cheti Kande Laaga Nuvvundi Vunte
Enta Kandevone Aa Chempalu
Aagalene Nenu Ninne Chere Daaka
Khachitam Ga Vundalene Veruga
Ela Ninnu Pondalo Emo Mari
Eduruga Nuvvele Venakana Nuvvele
Pakkana Nuvvele Na Chuttu Nuvvele
Oho Ninnu Chudagane Naakedo Ayyindhe
Vunnattundi Pranam Neevaipe Laagindhe
La La La La La La