• Song:  Jiya Jale
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Yazin Nizar,Pranavi

Whatsapp

జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే నీ వాలు కళ్ళలోన వొఇలినా ఉందే మెడ ఒంపు సోంపులోన మాండొలిన్ ఉందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే ప ని స రి గ స స ని ని స స గ స గ స గ స గ స ప ని స రి గ స స ని ని స త న న న న న న ప ని స రి గ స స ని ని స త న న న న న న ప ని స రి గ స స ని ని స త న న న న న న కప్పుకోడానికి దుప్పటే ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది నిదుర పోడానికి దిండు నాకెందుకు వాడిని తల దిండు చేస్తుంటే బాగున్నది ఏ దిక్కు చూస్తూ ఉన్న న దిక్కు నువ్వే అనిపిస్తావు ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది ఈ చల్ల గాలి ఉన్న నీ పైట గాలి తగలకుంటే ఎంత ఉక్క పోతో ఈ చిత్రం బాగుందే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే వయసు ఒత్తిళ్లల్లో సొగసు పొత్తిళ్ళలో నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది ఈడు కావిళ్ళతో దొర మావిళ్లని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది న పట్టు జారే పరువం నువ్ జరా కుండ పట్టుకుంటే అల్లల్లాడి పోయే ఆరాటం బాగుంది నీ కోలా కళ్ళు రెండు న కళ్ళు నాలో దించేస్తూనే అల్లా కల్లోలం అయిపోడం బాగుందే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే నీ వాలు కళ్ళలోన వొఇలినా ఉందే మెడ ఒంపు సోంపులోన మాండొలిన్ ఉందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే జియా జలే జలే జలే జలే జలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Ne Valu Kallalona Voilina Undhe Meda Vompu Sompulona Mandoline Undhe Ne Nadumu Madathallona Nadhaswaramundhe Sarasamga Meetuthunte Yentha Hayigundhe Jiya Jane Jane Jane Jane Jane Jiya Jane Jane Jane Jane Jane Jiya Jane Jane Jane Jane Jane Jiya Jane Jane Jane Jane Jane Pa Ni Sa Ri Ga Sa Sa Ni Ni Sa Sa Ga Sa Ga Sa Ga Sa Ga Sa Pa Ni Sa Ri Ga Sa Sa Ni Ni Sa Ta Na Na Na Na Na Na Pa Ni Sa Ri Ga Sa Sa Ni Ni Sa Ta Na Na Na Na Na Na.. Pa Ni Sa Ri Ga Sa Sa Ni Ni Sa Ta Na Na Na Na Na Na Kappukodaniki Duppate Yendhuku Vedi Kougilla Kolatam Bagunnadhi Nidhura Podaniki Dhindu Nakendhuku Vodini Thala Dhindu Chesthunte Bagunnadhi Ye Dikku Choosthu Unna Na Dikku Nuvve Anipisthavu Inni Nallu Leni Bagotham Bagundhi Ee Challa Gali Unna Ne Paita Gali Thagalakunte Yentha Ukka Potho Ee Chithram Bagundhe Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Vayasu Votthilallo Sogasu potthillalo Ninnu Dachesukuntunte Bagunnadhi Eedu kavillatho Dora Mavillani Mosukosthunte Thesthunte Bagunnadhi Na Pattu Jare Paruvam Nuv Jara kunda Pattukunte Allalladi Poye Aratam Bagundhi Ne Kola Kallu Rendu Na Kallu Nalo Dhinchesthune Alla Kallolamga Aipodam Bagundhe Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Ne Valu Kallalona Voilina Undhe Meda Vompu Sompulona Mandoline Undhe Ne Nadumu Madathallona Nadhaswaramundhe Sarasamga Meetuthunte Yentha Hayigundhe Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale Jiya Jale Jale Jale Jale Jale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Loafer
  • Cast:  Disha Patani,Varun Tej
  • Music Director:  Sunil Kashyap
  • Year:  2015
  • Label:  Aditya Music