• Song:  Chutta beede
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sravana Bhargavi,Rahul Nambiar

Whatsapp

చుట్ట బీడీ నోట్లో పెట్టు జరదా బీడా బిగించి కట్టు మంచోడంటూ కాలర్ ఉ ఎత్తు ని జబ్బలదాకా చొక్కా మడతెత్తు ముక్కు పుడకెడతా కొప్పున పూలేడతా పాపిడి బిల్లెడతా పిచ్చెక్కి పోతాదే చీరె యెగ్గడతా సిగ్గే దిగ్గొడతా వచ్చి మిధాడతా ఎర్రేకి పోతాదే ఓసి తస్సాదియ్యా ఓ చుమ్మా దే చుట్ట బీడీ నోట్లో పెట్టు జరదా బీడా బిగించి కట్టు తాటి ముంజలగా లేత లేత ఈడు తిప్పుకుంటూ అట్ట నడిస్తే తెగ బాధలాగా సన్న సన్న గున్న తీగ నడుముకు నమస్తే చిలుకు చిక్క చిక్క చిక్క చిలుకు చిక్క చీక చిలుకు చిక్క చిక్క చిక్క చిలుకు చిక్క చీక ఏ లోఫర్ నువ్ సూపర్ ఓ ఆఫర్ నీకిస్తాలే నీ రప్పేర్లీ కూపర్ గోల్ కీపర్ నేనౌతాలే ఊగి పోయేవాలిలే నా వూఫెర్ ఏ టాప్ లేపేడంలో నీ టాప్పర్ ఏ చుట్ట బీడీ నోట్లో పెట్టు జరదా బీడా బిగించి కట్టు జున్ను ముక్క లాంటి బుగ్గ నొక్కు చూసి రాతిరంతా నాకు వస్తే అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బబబబబబబబబ్బ పూల నువ్వు నవ్వుతుంటే ఆగిపోదా నాడి వ్యవస్తే అబబబబబ్బ అబబబబబ్బ అబ్బ అబ్బా అబ్బ్బ ఓయ్ మిస్టర్ నీ పోస్టర్ బ్లాక్ బస్టర్ రన్వే నయ్యె హే టోస్టర్ నా బూస్టర్ లవ్వు బ్లాస్టర్ వేసవమ్మో మాస్ ఫాలోయింగ్ లో నువ్ మాస్టర్ ఏ పల్స్ పట్టేయడంలో నువ్ డాక్టర్ ఏ చుట్ట బీడీ నోట్లో పెట్టు జరదా బీడా బిగించి కట్టు మంచోడంటూ కాలర్ ఉ ఎత్తు ని జబ్బలదాకా చొక్కా మడతెట్టు ముక్కు పుడకెడతా కొప్పున పూలేడతా పాపిడి బిల్లెడతా పిచ్చెక్కి పోతదే చీరె యెగ్గడతా సిగ్గే దిగ్గొడతా వచ్చి మిధాడతా ఎర్రేకి పోతదే ఓసి తస్సాదియ్యా ఓ చుమ్మా దే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chutta beede notlo pettu Jaradha beeda biginchi kattu Manchodantu collar u yetthu Ni jabbaldhaka chokka madathettu Mukku pudakedatha koppuna pooledatha Papidi billedatha picchekki pothadhe Cheere yeggadatha sigge diggodatha Vacchi medhadatha yerreki pothadhe Osi tassadiyya o chumma de Chutta beede notlo pettu Jaradha beeda biginchi kattu Thati munjalaga letha letha eedu Tippukuntu atta nadisthe Thega baddha laga sanna sanna gunna Theega nadumuku namasthe Chiluku chikka chikka chikka Chiluku chikka cheeka Chiluku chikka chikka chikka Chiluku chikka cheeka Ye loafer nuv super O offer neekisthale Nee rapperlee kooper Goal keeper nenauthale Oogi poavalile na woofer e Top lepaidamlo ne topper e Chutta beede notlo pettu Jaradha beeda biginchi kattu Junnu mukka lanti bugga nokku choosi Raathirantha naku avasthe Abba abba abba abba abbababbababbababba Poola nuvvu navvuthunte agipodha nadi vyavashte Abababababba abababababba abb abba ababba Oye mister nee poster blockbuster runway nayyo Hey toaster na booster lovvu blaster vesavammo Massu following lo nuv master e Pulse patteydamlo nuv doctor e Chutta beede notlo pettu Jaradha beeda biginchi kattu Manchodantu collar u yetthu Ni jabbaldhaka chokka madathettu Mukku pudakedatha koppuna pooledatha Papidi billedatha picchekki pothadhe Cheere yeggadatha sigge diggodatha Vacchi medhadatha yerreki pothadhe Osi tassadiyya o chumma de

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Loafer
  • Cast:  Disha Patani,Varun Tej
  • Music Director:  Sunil Kashyap
  • Year:  2015
  • Label:  Aditya Music