• Song:  I'm a very good girl
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Deepika V,Vishnukanth

Whatsapp

ఐయామ్ ఏ వెరీ గుడ్ గర్ల్ సేడ్ మీ అల్ టీచర్ మై డియర్ బ్రదర్ అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయ్ అంట నాలో విన్నావా మిస్టర్ ఐయామ్ ఏ వెరీ గుడ్ గర్ల్ సేడ్ మీ అల్ టీచర్ మై డియర్ బ్రదర్ అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయ్ అంట నాలో విన్నావా మిస్టర్ బ్రష్ చేసుకుంటా నేను క్లోజ్ అప్ తో నీళ్లోసుకుంటా నేను లిరిల్ సోప్ తో బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జాం తో స్కూల్ కెళ్ళి పోత నేను యూనిఫామ్ లో ఐయామ్ ఏ గుడ్ గర్ల్ ఐయామ్ ఏ గుడ్ గర్ల్ ఐఎం ఏ గుడ్ గర్ల్ బన్నీ వొస్తుంది జాగ్రత్తగుండండి ఫన్నీ గ చూస్తుంది ఏదో చేస్తుంది రన్ ఏ వేర్ సామ్ హర్ లేకపోతే డేంజర్ గాప్చుప్ గ దాక్కోండి ఎక్కడైనా బన్నీ ఇస్ ఏ బాడ్ గర్ల్ వీ డోంట్ వాంట్ హర్ విన్నావా మిస్టర్ పాడు పడ్డ దెయ్యం దాన్ని చూస్తే బయ్యం డమ్ యూ అర్ సిస్టర్ పిచ్చి గోల మనమంటే ఊరుకోదు గ మిస్చిఫ్ చెయ్యకుండా ఉండలేదు గ గీచి ఏడిపించకుండా వెళ్లిపోదు గ అందరిని వెక్కిరించి నవ్వుతుంది గ శిఇస్ ఏ బాడ్ గర్ల్ శి ఇస్ ఏ బాడ్ గర్ల్ శి ఇస్ ఏ బాడ్ గర్ల్ శి ఇస్ ఏ బాడ్ గర్ల్ ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా నీకిది అలవాట వొదంటూ ఉన్న వొస్తావే వెంట నా పరువుంటుందా ఉన్న ఒక్క చెల్లి ని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టిన కొట్టిన నువ్వు అంటే ఎంతగ ఇష్టమో చెప్పనా చిక్కని బొమ్మ నే ఇవ్వన ఒక్కరిని నైస్ గేమ్ తీసుకుని దీన్ని థాంక్ యూ చెప్పుకో ఐయామ్ నాట్ ఏ నాటీ గర్ల్ తెలుసుకో సన్నీ ఇప్పుడైనా ఒప్పుకో టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ స్వాహా చేస్తావే తినవే తల్లి అంటూ ఉన్న అన్నం తినవేమీ బన్నీ పేరు చెప్పితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంత తంతున్నారే సన్నీ మాట నమ్మకు అన్ని యూథా కూతలు ప్రామిస్ మమ్మీ చిన్న దాన్ని కనకే అంత కోపం వొదులు ప్లీజ్ ఎస్క్యూజ్ మీ నోరు తెరిస్తే డ్రామా దీన్ని బాగా తన్దామా ఇది పేరెంట్స్ కి పరీక్షా ఇది బ్రదర్ కి శిక్ష దీనికి ఆంటిబయోటిక్ లేదా దీనికి నీరసం రాధ దీనితో మాట్లాడాను దీనితో ఆటలాడను ఇదో సైతాన్ ఇదో తుఫ్ఫాన్ ఇదో నా బంగారు పాప

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

I'm a very good girl said me all teacher my dear brother anni manchi habits unnai anta naalo vinnava mister i'm a very good girl said me all teacher my dear brother anni manchi habits unnai anta naalo vinnava mister Brush chesukunta neenu close up tho neellosukunta neenu liril soap tho breakfast chestha neenu bread jam tho school kelli potha neenu uniform lo i'm a good girl i'm a good girl i'm a good girllllllllll Bunny vosthundhi jagrathagundandi funny ga chusthundhi edho chesthundhi run a where sum her lekapothe danger gapchupga dhakkondi yekkadina bunny is a bad girl we dont want her vinnava mister padu padda deyyam dhanni chusthe bayyam damn ur sister pichi gola manamante vorukodhu ga mischif cheyyakunda undaledhu ga gichi edipinchakunda vellipodhu ga andharini vekkirinchi navvuthundhi ga she's a bad girl she's a bad girl she's a bad girl she's a bad girllllllll Edho galata thesthunte etta edho galata thesthunte etta neekedhi alavata vodhantu unna vosthave venta naa paruvuntundha unna okka chelli ni intha chinna pillani nuvvila thittina kottina nuvvu ante entha ga ishtamo cheppana chekkani bomma ne ivvana okareni nice game thisukuni dhinni thak u cheppuko i'm not a naughty girl thelusuko sunny ippudaina oppuko Tonnula kodhi pencillanni tonnula kodhi pencillanni swaha chesthave thinave thalli antu unna annam thinavemee Bunny peru cheppithe oorilo andharu baboi antunnare dhani brother ante nanne mundhuga antha thanthunnare sunny mata nammaku anni utha kuthalu promise mummy chinna dhanni kanake antha kopam vodhule plz excuse me noru theristhe drama dhinni baga thandhama idhi parents ki pariksha idhi brother ki siksha dhiniki antibiotic ledha dhiniki neerasam raadha dhinitho matladanu dhinitho ataladanu idho saithan idho tuffan idhoooooooooo naa bangaru thalli

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Little Soliders
  • Cast:  Kavya Annapareddy,Master Adhitya
  • Music Director:  Sri Kommineni
  • Year:  1996
  • Label:  Aditya Music