• Song:  Life Is Beautiful
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

ఆహ అః అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లే లే అని జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ ఆహ అః అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లే లే అని నన నా నా నాననా నన నా నా నాననా ఊరంతా అంత చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు పెద్దోళ్ళు ఇంట బయట మా పై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులూ ఎండైనా వానైనా ఏ తేడా లేదు ఆగమంది మా కుప్పి గంతులు కోరికలు నవ్వులు భాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్ మీద నే హుస్క్ వేయడం దీవాలి హోలీ క్రిస్మస్ భేదం లేదు పండగంటే పందిర్లు వేయటం ధర్నాలు రాస్త రోకోలెన్నున్నా మమ్ము చేరనే లేవు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓహ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaha aha adi oka udayam Aasalanu thadimina samayam Aa kshaname pilichenu hrudayam Le ani le le ani Jillumani challani pavanam Aa venake vechani kiranam Andarini tharimenu twaraga rammani raa rammani Vekuve vechina velalo Lokame kokilai paaduthundiii Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Aaha aha adi oka udayam Aasalanu thadimina samayam Aa kshaname pilichenu hrudayam Le ani le le ani nana naa naa nananaa nana naa naa nananaa Oorantha antha cheri saagincheti chilipi chindulu konte chestalu Peddolla inta bayata ma pai visire chinni visurulu konni kasuruloo Endaina vaanaina ye theda ledhu aagavandi ma kuppi ganthulu Korikalu navvulu bhaadhalu sandadulu santhoshalu Panchukomannadi ee allari allari allari jeevitham Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Sayantram aithe chalu chinna pedha road meeda ne husk veyadam Diwali holi christmas bhedam ledhu pandagante pandhirlu veyatam Dharnalu rastha rokolennunna mammu cherane levu ye kshanam Maa prapancham idi maadidi ennadu maake sontham Saagipothunnadi ee rangula rangula rangula jeevitham Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful oh Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Life Is Beautiful
  • Cast:  Abijeet,Naveen Polishetty,Shriya Saran,Sudhakar Komakula,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music