• Song:  Life Is Beautiful Pop
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sreerama Chandra

Whatsapp

లేత లేత చిగురులాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు కొమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళా అంత ఒక్కటై నడిచే బాటలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒకటే గొంతుగా పలికే పాటలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లేత లేత చిగురులాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు కొమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు చిందులతో కదా మొదలైనా చింతలను మలుపులలోన చేయి విడువని చెలిమంటే మాదెరా మాదెరా మాదెరా మాదెరా పంతములు విడదీస్తున్న బంధములు పెనవేస్తుంటేయ్ ప్రేమ బలపడుతుందంతే నిన్నైనా నేడైన రేపైనా ఎపుడైనా రెమ్మలతో నింగిని తాకిన నేలనే వదలవు వేళ్ళు తెలుసుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితమ్మ్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాల లా కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రేమనే నీడలో తుళ్ళే ఊహలో అందని తోటలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్
Letha letha chigurulaanti aasha Aashayanga maaruthundi nedu Kommagaali theesukunna swaasa Kottha paata paaduthundi choodu Oodala needana oogina oohalu Urikenu urumulu adhirela Aakula needana aadina manasulu Aagavu ee vela Antha okkatai nadiche baatalo Life is beautiful Life is beautiful Okate gonthugaa palike paatalo Life is beautiful Life is beautiful Letha letha chigurulaanti aasha Aashayanga maaruthundi nedu Kommagaali theesukunna swaasa Kottha paata paaduthundi choodu Chindulatho kadha modalainaa Chinthalanu malupulalona Cheyi viduvani chelimante madera madera madera maadera Panthamulu vidadeesthunna Bandhamulu penavesthuntey Prema balapaduthundanthe ninnaina nedaina repaina epudaina Remmalatho ningini thaakina nelane vadalavu vellu Thelusukomannadi ee allari allari allari jeevitham Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Lala laaa Kaalam malupulo tuntari vayasulo sneham velugulo Life is beautifuullll Kaalam malupulo tuntari vayasulo sneham velugulo Life is beautifuullll Premane needalo thulle oohalo andhani thotalo Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful Life is beautiful
  • Movie:  Life Is Beautiful
  • Cast:  Abijeet,Naveen Polishetty,Shriya Saran,Sudhakar Komakula,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music