• Song:  Beautiful Girl
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik

Whatsapp

బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ పేస్ బ్యూటిఫుల్ అయిస్ యు ఆర్ నొథింగ్ బట్ క్రేజ్ బ్యూటిఫుల్ యు ఐ లుక్ అమాజ్డ్ వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఏముందో నవ్వే కన్నుల్లొ ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో ఏముందో మీ అమ్మాయిల్లో ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటేయ్ వారిస్తున్నా వింటుందా వయసే నా మాటెయ్ తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటెయ్ బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ పేస్ బ్యూటిఫుల్ అయిస్ యు ఆర్ నొథింగ్ బట్ క్రేజ్ ఏముందో నవ్వే కన్నుల్లొ ఏముందో మీ అమ్మాయిల్లో ఏదనే ఊరికే చూపు అందం అలకే అందం మనసే తెలిపే మాటందం ప్రతిదీ అందం జగమే కననీ అందమ్ తన జతలో చెలిమె ఆనందం ఏముందో నవ్వే కన్నుల్లొ ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో ఏముందో మీ అమ్మాయిల్లో హు ఓహ్ మెరుపై కదిలే మేనందం నడకే అందం నలిగే నడుమే ఒహ్హ్ అందం పలుకే అందం మాగువెయ్ అందం కాదా మది తనకెయ్ వశమై పొదాహ్ ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటేయ్ వారిస్తున్నా వింటుందా వయసే నా మాటెయ్ తప్పేదైనా జరిగేయ్ వీలుందే నీ వెన్నంటే ఉంటెయ్
Beautiful smile beautiful face Beautiful eyes you re nothing but craze Beautiful you i look amazed What is your name What is your name Emundho navve kannullo Emundho aa pedavanchullo Emundho laage vompullo Emundho mee ammayillo Emavuthundo emo inthandam chusthuntey Vaaristhunna vintundha vayase na maatey Thappedaina jarige veelundhe nee vennante untey Beautiful smile beautiful face Beautiful eyes you re nothing but craaze Emundho navve kannullo Emundho mee ammayillo Yedane urike choopu andam Alake andam Manase thelipe maatandam Prathidhi andam Jagamey kananee andamm Thana jathalo chelime aanandam Emundho navve kannullo Emundho aa pedavanchullo Emundho laage vompullo Emundho mee ammayilloh hu oh Merupai kadile meynandam Nadake andam Nalige nadume ohh andam Paluke andam Maaguvey andam kaada Madi thanakey vasamai podaaah Emavuthundo emo inthandam chusthuntey Vaaristhunna vintundha vayase na maatey Thappedaina jarigey veelundhe nee vennante untey
  • Movie:  Life Is Beautiful
  • Cast:  Abijeet,Naveen Polishetty,Shriya Saran,Sudhakar Komakula,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music