అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమైంది
చేక చేక దూకుతూ తడబడి తుళ్ళుతూ
తలుపుని తరుముతోంది వయసుకేమైందీ
నీ వలనే ఇదిలా మొదలైందే
నా మాటే వినదే
ఏమా ఏ నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకూ
ఏమాయె నా వెంటే ఉంటావు
నీల మారే వరకు
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకు ఏమైంది
జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదెయ్
సూర్యునికి చెమటలు పట్టే వేడి నీదెయ్
మేఘమును మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కధావి నీవే
మౌనం నీ భాషైతే చిరు నవ్వే కవితవుతోందే
నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే
నీ వలనే ఇదిలా అవుతోందేయ్
నా మాటే వినదే
ఏమా ఏ నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకూ
ఏమాయె నా వెంటే ఉంటావు
నీల మారే వరకు
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమైంది
మాములుగా అనిపిస్తుంది నువ్వు వస్తేయ్
మాయావని తెలిసొస్తోందే లోతు చుస్తేయ్
మంట వలె వెలుగిస్తావే దూరం ఉంటె
మంచు వలె లాలిస్తావే చేరువైతే
విరబూసే పూవైన మరునాడే చూస్తది అంతం
నువ్వు పూస్తే నూరేళ్లు విరిసెను జీవితం
నీ వలనే ఇదిలా జరిగిందే
నా మాటెయ్ వినదే
ఏమా ఏ నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకూ
ఏమాయె నా వెంటే ఉంటావు
నీల మారే వరకు
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమైంది