• Song:  Tanjavuru
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Harini,Sooraj Santhosh

Whatsapp

సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లె గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగినీలం రంగాళ్లే వెలుగు దీపానికి మల్లె పాలు తేనె ఆలూమగలై కలిసుండాలి హే పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టుముట్టే తెలుగందంలో అయస్కాంతం లాగిందే హే పైట చెంగు బాగుందే పిట్టా నడుం బాగుందే కుచ్చిళ్లలో కులుకే చూసి నా గుండె ఆగిందే హోం నీ కోసంగా పుట్టిన అందం నీదే కావలి నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇంద అంటూ నువ్విస్తుంటే ఇంకేం కావాలి నీ ఇంగువ సొగసుల ఘుమ ఘుమ చూసి వచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే నీటిలో కాగితం పడవల దూసుకొస్తుందే ఆశ నీవైపే నడుంఓంపులో ఒదిగే కడవలా వాలి పోయావే పిలిచేలోపే ఓయ్ గుండె సడి గుఱ్ఱంలాగా దూకింది నీపైకే కళ్లెం వదిలేసా నీకే కావాలనే హొయ్ గట్టు తెగి తూఫానయ్యె కథలంటే నువ్వేలే అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపాను నిన్నే తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే ఎండలో నట్ట నడి ఎండలో కాలు మోపొద్దే కంది పోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాక నాకు భయమేల అర్రే రాతిరి గంతలు కట్టి నలుపంతా దోచేసి కాటుకలు దిద్దేస్తానే నీ కళ్ళకి హే సూర్యుడికి ముసుగే వేసి దూరంగా గిరవాటేసి కాలమంతా గడుపుకుంటా నీ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Seetharamula jantalle radhakrishnula premalle Gowri sankarulalle meeru okatavvali Ningineelam rangalle velugu deepaniki malle Paalu thene alumagalai kalisundaali Hey pattu cheera bagunde kattu bottu bagunde Chuttumutte telugandamlo ayiskantham laaginde Hey paita chengu bagunde pitta nadum bagunde Kucchillalo kuluke choosi naa gunde aaginde Ho nee kosamga puttina andam neede kaavali Nee choopultho yedigina chandam neeke ivvali Inda antu nuvvisthunte inkem kavali Nee inguva sogasula ghuma ghuma choosi vaccha noroori Tanjavuru bommalle bhale muddosthunnave Manse madathese maayajalam chesave Hey athapur attharu naapai challesthunnave Vayase viraboose vadagaalai vacchesave Neetilo kagitham padavalaa doosukosthunde aasa neevaipe Nadumompulo odige kadavalaa vaali poyaave pilichelope oy gunde sadi gurramlaaga dookinde neepaike Kallem odilesa neeke kaavalane hoy Gattu thegi thoofanayye kadalante nuvvele Adupu daati akraminchu assalu aapanu ninne Tanjavuru bommalle bhale muddosthunnave Manse madathese maayajalam chesave Hey athapur attharu naapai challesthunnave Vayase viraboose vadagaalai vacchesave Yendalo natta nadi yendalo kaalu mopodde kandi poyela Needalo nannu nee needalo daachukunnaka naaku bhayamela Arre rathiriki ganthalu katti nalupantha dochesi Kaatukalu diddesthane nee kallaki hey Suryudiki musuge vesi dooramga giravaatesi Kalamantha gadupukunta nee velugulo padakesi Tanjavuru bommalle bhale muddosthunnave Manse madathese maayajalam chesave Hey athapur attharu naapai challesthunnave Vayase viraboose vadagaalai vacchesave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Legend
  • Cast:  Nandamuri Balakrishna,Radhika Apte
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Lahari Music Company