• Song:  Om Sarvani
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  MM Manasi

Whatsapp

ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యని వందనం ఓం కళ్యాణి ఓం బ్రాహ్మణి ఓం గీర్వాణి వందనం ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యని వందనం ఓం కళ్యాణి ఓం బ్రాహ్మణి ఓం గీర్వాణి వందనం పావని జీవ తరణి పాప సంతాప హారని నీ కృపా చైత్ర సుధని మాపైనే వర్షించనీ సంభవి లోక జనని త్రిభువనానంద కారిణి చింతలవ్వంతగానని చిరా శాంతి విరాజిల్లనీ శ్రీ చక్రాన అమ్మవై వున్నా ఆదినారాయని నీ వాత్సల్యం ఆస్వాదించనీ మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యని వందనం ఓం కళ్యాణి ఓం బ్రాహ్మణి ఓం గీర్వాణి వందనం సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమావతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభుసతి ఆ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయని శాంతినిథి ఆత్మ విలాసిని అర్థ పరాయని అమృత వర్షిణి వేదవతి సూలా దారిని శైల విహారిణి మా పాహి దేవి చిదానంద రూపిని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యని వందనం ఓం కళ్యాణి ఓం బ్రాహ్మణి ఓం గీర్వాణి వందనం భగవతి భార్గవి భైరవి భ్రామరీ మారి మనోహరి ముకాంబే భక్తవ శాంకరి భావనా శాంకరి పరమ శివంకరీ దుర్గంబే ఆ ఓంకారేశ్వర వార బీజాక్షర మాన్వి మహేశ్వరీ జగదాంబ శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబ రౌద్రకాళి యోగమారాలి మామ్ పాహి గౌరీ శివానంద లహరి ఓం కరుణాక్షి ఓం హరినాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్ష దేవి మీనాక్షి వందనం
Om sarvani om rudrani om aryani vandanam Om kalyani om bramhani om geervani vandanam Om sarvani om rudrani om aryani vandanam Om kalyani om bramhani om geervani vandanam Paavani jeeva tharani paapa santhapa harani Nee krupaa chaithra sudhanee maapaina varshinchanee Sambhavi loka janani thribhuvanaananda kaarini Chinthalavvanthaganani chira santhi virasillanee Sri chakraana ammavai vunna aadinaarayani Nee vasthalyam aaswadinchanee Manasuni Om sarvani om rudrani om aryani vandanam Om kalyani om bramhani om geervani vandanam sajjana ranjani durjana bhanjani dharma siromani hymavathi Sathya subhashini nithya suvasini sarasija hasini sambhusathi Aa viswa vinodhini baktha pramodini bhagya pradayani santhinuthi Athma vilaasini artha parayani amrutha varshini vedavathi Soola dharini saila viharini maa paahi devi chidananda roopini Om sarvani om rudrani om aryani vandanam Om kalyani om bramhani om geervani vandanam Bhagawathi bhargavi bhairavi bhramari maari manohari mukaambe Bhakthava sankari bhavanaa sankari parama sivankari durgambe Aa omkaareswari vara beejakshari maanvi maheswari jagadambe Sri parameswari akhilandeswari chamundeswari bhramaraambe Roudrakaali yogamaraali maam paahi gowri sivaananda lahari Om karunaakshi om harinaakshi om nalinaaksi vandanam Om kamakshi om kamalaakshi devi meenakshi vandanam
  • Movie:  Legend
  • Cast:  Nandamuri Balakrishna,Radhika Apte
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Lahari Music Company