• Song:  Legend
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  MLR Karthikeyan

Whatsapp

సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు హే మాటలు వాడాడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ ధర్మ నిబద్ధుడు సర్వ సమర్ధుడు చీకటి చీల్చే చేగువ్వేరా వీడు శక్తి సముద్రుడు శత్రు దుర్బేధ్యుడు గన్ అయి పేలే గాంధీ తత్వం వీడు కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడే వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితాలు రాస్తాడు హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్ హి ఇస్ ఏ లెజెండ్
Suryudu chandrudu ramudu bheemudu Krishnudu vishnuvu kalisaarante veedu Hey maatalu vaadadu mouname peludu Ekkadikakkada lekkalu thelusthadu Janame nenu nene janamantadu Raktham range raksha gunamantadu Oopiri mottham udyama rangamalaa Dourjanyanni nirjinchela garjisthunnadu He is a legend he is a legend he is a legend he is a legend He is a legend he is a legend he is a legend he is a legend Dharma nibaddhudu sarva samardhudu Cheekati cheelche cheguvvera veedu Shakthi samudrudu sathru durbedhyudu Gun ayi pele gandhi thathvam veedu Kadile chattam nadiche nyayam veedu Veluthuru kanna vegamga vasthadu Nayakudainaa sevakude veedu Kashtam thudiche choopudu velai charithalu raasthadu He is a legend he is a legend he is a legend he is a legend He is a legend he is a legend he is a legend he is a legend
  • Movie:  Legend
  • Cast:  Nandamuri Balakrishna,Radhika Apte
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Lahari Music Company