• Song:  Lasku Tapa
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Malathy Laxman,Sagar

Whatsapp

లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మామ నీ దిమ్మ దిరిగి బొమ్మ డిపోద్ది లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప గంజాయి మొక్క నేను ఎంజాయ్ చెయ్యి మామ నీ నరం నరం మెలికెడిపోద్ది లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే జొరమొస్తే ఇస్తారు ఇంజెక్షను నేనేమో జొరమిచ్చే ఇంజెక్షను సెల్ నెంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిస్డ్ కాల్ నొక్కేస్తా వచ్చేస్తాను మా ఊరు గుంటూరు నా సరకు చూస్తే పావు సేరు ఉడుకు చూస్తే నూట ఆరు లస్కు టప నా పేరు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప కళ్ళు ముంత వస్తూ నీ కళ్ళు చూస్తే చాలు తైతక్కలాడే కిక్కుకోస్తాదే లస్కు టప లస్కు టప లస్కు టప పాప లస్కు టప లస్కు టప లస్కు టప రం జిన్ వేస్ట్ ఉ నీ రంగు పెదవి చాలు రంగుల రాట్నం ఎక్కిస్తాదే లస్కు టప లస్కు టప లస్కు టప పాప లస్కు టప లస్కు టప లస్కు టప నన్ను పొంగుతో చేసాడు భగవంతుడు నా కళ్ళలో దాచాడు కత్తులు రెండు చెంపలో పొడిగాడు చెర్రీ పండు నడుం మెలికలో పెట్టాడు వెల్కమ్ బోర్డు ఓలమ్మి నీ మమ్మీ మరు మల్లెపూలు కప్పుకున్న మందు పాతరంటి నిన్ను మా కోసం కన్నదే లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప నేనే లస్కు టప లస్కు టప లస్కు టప నే తీపి ముద్దులిస్తే నీ షుగర్ పెరిగిపోతే ఆ తప్పు నాది కానే కాదు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప నే ఘాటు కౌగాలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచి లేనే లేదు లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప హే ఓసి నీ ఒంపు సోంపు డేంజర్ లైటు నువ్వున్న చోట పవర్ కట్ ఉ ఉంటె ఒట్టు ఐన గాని పెరుగుతాది హిట్టు హీటు ఓ చూపు చూసి నా ఒంటికి ఏసీ బెట్టు ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకొన ఛిల్ల్ ఎడ్ ఖుషి పైట చెంగు ఎగరేసి లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప లస్కు టప మామ లస్కు టప లస్కు టప లస్కు టప స్స్ లస్కు టపా
Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Hey cheruku mukka nenu are koriki choodu mama nee dhimma dhirigi bomma dipoddi Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Ganjaayi mokka nenu enjoy cheyyi mama nee naram naram melikedipoddhi Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Hey joramosthe isthaaru injectionu nenemo joramicche injectionu Cell number adigesthe icchesthaanu okka missed call nokkesth vacchesthaanu Maa ooru gunturu Naa saraku choosthe paavu seru uduku choosthe noota aaru lasku tapa naa peru Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Kallu muntha wastu nee kallu choosthe chaalu thaithakkalaade kickosthaadhe Lasku tapa lasku tapa lasku tapa paapa lasku tapa lasku tapa lasku tapa Rum jin wastu nee rangu pedavi chaalu rangula raatnam ekkisthaadhe Lasku tapa lasku tapa lasku tapa paapa lasku tapa lasku tapa lasku tapa Nannu pongutho chesaadu bhagavanthudu Naa kallalo dhaachaadu katthulu rendu Chempalo podigaadu cherry pandu Nadum melikalo pettaadu welcome boardu Olammi nee mummy maru mallepoolu kappukunna mandu patharanti ninnu Maa kosam kannaadhe Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Lasku tapa lasku tapa lasku tapa nene lasku tapa lasku tapa lasku tapa Ne theepi muddhulisthe nee sugar perigipothe aa thappu naadi kaane kaadhu Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Ne ghaatu kougalisthe nee bp perigipothe naa poochi lene ledhu Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Hey osi nee ompu sompu danger lightu Nuvvunna chota power cut u unte ottu Aina gaani peruguthaandhi heatu heatu O choopu choosi naa ontiki ac bettu Aaresi pa pa paaresi naa beauty mottham ooty chesi icchukona chilled kushi Paita chengu yegaresi Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Lasku tapa lasku tapa lasku tapa mama lasku tapa lasku tapa lasku tapa Sssh lasku tapaa
  • Movie:  Legend
  • Cast:  Nandamuri Balakrishna,Radhika Apte
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Lahari Music Company