స్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్య సీమై
స్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్య సీమై
రాలినది ఈ భారత కండము
భక్తి పాడరా తమ్ముడా
రాలినది ఈ భారత కండము
భక్తి పాడరా తమ్ముడా
స్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్య సీమై
దేసగర్వము కీర్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేసమరచిన ధీర పురుషుల
తెలిసి పదరా తమ్ముడా
దేసమరచిన ధీర పురుషుల
తెలిసి పదరా తమ్ముడా
స్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్య సీమై
రాలినది ఈ భారత కందము
భక్తి పాడరా తమ్ముడా
రాలినది ఈ భారత కండము
భక్తి పాడరా తమ్ముడా