అందరాని భలే అందగాడా
ఇందులోనా సరిలేని వాడ
రేగిపోరా ఒరేయ్ రాజా
కాయ్ రాజా కాయ్ రాజా
కమ్ముకో రాజా
హాయి హాయి హాయి హాయి నాయక
హాయినింకా వాయిదాలు వేయక
పోరుకైనా పొందుకైనా నీవిక
దేశమైనా దేహమైనా నీవేగా
హాయి హాయి హాయి హాయి నాయక
పోరుకైన పొందుకైనా నీవిక
దేశమైనా దేహమైనా నీవేగా
రాజశేఖరా రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
చూపులన్నీ పూల బాణాలే
దొరనవ్వు తీసే ప్రాణాలే
ఊసులెన్నో రాసుకున్న వేళలో
మిసమాడి మేలమాడే గోలలో
ఒంటి గుండె ఈదలేని ఈడులో
ఒంటి నిండా వేసావాయే వేడిలో
ఊసులెన్నో రాసుకున్న వేళలో
మిసమాడి మేలమాడే గోలలో
ఒంటి గుండె ఈదలేని ఈడులో
ఒంటి నిండా వేసావాయే వేడిలో
రాజు నీవైతే ఆ ఆ
రాజు నీవైతే రాణి నేనావతా
మోజుగా మోహనాలే చేసుకో రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
అందరాని భలే అందగాడా
ఇందులోనా సరిలేని వాడ
రేగిపోరా ఒరేయ్ రాజా
కాయ్ రాజా కాయ్ రాజా
కమ్ముకో రాజా
స్వాగతాళేలే పూలహారాలే
కాగితాలే సంతకాలేలే
నన్ను గీతే కోరిక సన్నగిల్లే ఓపిక
చిక్కడోయి తీరిక దక్కినంతే చాలిక
నన్ను గీతే కోరిక సన్నగిల్లే ఓపిక
చిక్కడోయి తీరిక దక్కినంతే చాలిక
మాట నువ్వంటే ఆ ఆ
మాట నువ్వంటే మంత్రినైపోతా
ని మొగల్ మోజులన్నీ తీర్చుకో రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజా రాజా రాజా
Andaraana bhale andagaada
Endulonaa sarileni vaada
Regiporaa orey raajaa
Kaay raajaa kaay raajaa
Kammuko raajaa
Haayi haayi haayi haayi naayaka
Haayinimka vaayidaalu veyaka
Porukainaa pondukainaa nivika
Deshamainaa dehamainaa nivegaa
Haayi haayi haayi haayi naayaka
Porukaina pondukainaa nivika
Deshamainaa dehamainaa nivegaa
Raajashekaraa raajashekaraa
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raja raja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raja raja
Chupulanni pula baanaale
Doranavvu these praanaale
Usulenno raasukunna velalo
Misamaadi melamaade golalo
Onti gunde eedaleni eedulo
Usulenno raasukunna velalo
Misamaadi melamaade golalo
Onti gunde eedaleni eedulo
Onti ninda vesavaaye vedilo
Raaju neevaithe aa aa
Raaju neevaithe raani nenavtha
Mojugaa mohanaale chesuko raaja raaja raja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja
Andaraana bhale andagaada
Endulonaa sarileni vaada
Regiporaa orey raajaa
Kaay raajaa kaay raajaa
Kammuko raajaa
Swagathaalele pulahaaraale
Kaagithaale samthakaalele
Nannu geete korika sannagille opika
Chikkadoyi teerika dakkinanthe chaalika
Nannu geete korika sannagille opika
Chikkadoyi teerika dakkinanthe chaalika
Maata nuvvante aa aa
Maata nuvvante mamtrinaipotaa
Ni mogal mojulanni theerchuko raja raja raja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja
Raajashekaraa neepai moju theeraleduraa
Raajasaana ela raaraa raja raaja raaja