మనసు నీలో వున్నా
పదవి కోసం కాదన్న
వలపు చాలా వున్నా
ప్రజల సేవ భేషన్న
భారతీయ కృపామనువ్వేన
తోడు నీడలాగా నేనుండలేన
అబ్దుల్ కలాం ఆ నువ్వైనా
నీదాన్ని కాలేనా
హే సీఎం రాష్ట్రం నీకు మొక్కే
సిక్స్ పీఎం ప్రాయం నీకు నాకే
నీ సాయం పిఏగ ప్రియాగ నేను లేనా
హే సీఎం రాష్ట్రం నీకు మొక్కే
సిక్స్ పీఎం ప్రాయం నీకు నాకే
నీ సాయం పిఏగ ప్రియాగ నీకు నేను లేనా
మనస్సు నీలో వున్నా
పదవి కోసం కాదన్నా
హే తరరిరిరి రత్త రారా
తరర తరర రత్త
తార రీరే తార రీటా
ప్రేమంటే చేదా అది దాచేదా
ఒంటరి గ ఉంటావే వన్ ప్లస్ కారాదా
తేనీటి దూరమైతే పర్వాలేదు
ఆడదీని దూరమైతే పరవాలేదు
హాయ్ హాయ్ ప్రేమైక అన్నదిలే పావురం
సాథ్ సాథ్ ఆగక అన్నదిలే పంజరం
హే సీఎం
హే సీఎం రాష్ట్రం పారిపోదు
స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదూ
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్లరాదా
హే సీఎం రాష్ట్రం పారిపోదు
స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదూ
హేయ్ ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్లరాదా
లేదంటూ లేదా అది బాలెధా
ఒంటరిగా ఉంటేనే జెంటిల్ మాన్ మరియాదా
వయస్సే అణిచేసుకుంటే బతికిపోరు
మనస్సే చంపేసుకుంటే ఎట్ట సరూ
హాయ్ హాయ్ ప్రేమిక సత్యమంటే సుందరం
కై కై కోరిక ఒక్కరమే పట్టడం
భారతీయ కృపామానువ్వేన
తోడు నీడలాగా నేనుండలేన
అబ్దుల్ కలాం ఆ నువ్వైనా
నీదాన్ని కాలేనా
హే సీఎం రాష్ట్రం నీకు మొక్కే
సిక్స్ పీఎం ప్రాయం నీకు నాకే
నీ సాయం పిఏగ ప్రియాగా నీకు నేను లేనా
హే సీఎం రాష్ట్రం పారిపోదు
స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదూ
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్లరాదా
Manasu neelo vunna
Padhavi kosam kaadhanna
Valapu chaala vunna
Prajala seva bheshanna
Bharatheeya krupamanuvvena
Thodu needalaaga nenundalena
Abdul kalaam aa nuvvaina
Needhaanni kaalenaa
Hey CM rastram neeku mokke
Six pm praayam neeku naakey
Nee saayam PA ga priya ga nenu lena
Hey CM raashtram neeku mokke
Six pm praayam neeku naake
Nee sayam PA ga priyaga neeku nenu lenaa
Manassu neelo vunna
Padhavi kosam kaadhannaa
Hey taraririri ratta rara
Tarara tarara ratta
Tara rire tara rira
Premantey chedha adhi daachedha
Ontari ga vuntaavey one plus kaaraadha
Theneetiki dhooramaithe parvaledhu
Aadadheeni dhooramaithe paruve ledhu
Lyrics by ezeelyrics
Hai hai premika annadhiley paavuram
Saath saath aaagaka annadhiley panjaram
Hey CM
Hey CM raastram paaripodhu
Sweet welcome praayam repu raadhu
Hey preetham majaga ilaga vacchi vellaraadha
Hey CM raashtram paaripodhu
Sweet welcome praayam repu raadhu
Heyy preetham majaaga ilaaga vacchi vellaradha
Ledhantu ledha adhi baaledha
Ontariga vunteyne gentleman mariyaadha
Vayasse anichesukunte bathikiporu
Manasse champesukunte yetta saruuu
Hai hai premika satyamante sundaram
Kai kai korika okkarame pattadam
Bharatheeya krupamanuvvena
Thodu needalaaga nenundalena
Abdul kalaam aa nuvvaina
Needhaanni kaalenaa
Hey CM raashtram neeku mokke
Six pm praayam neeku naake
Nee saayam PA ga priyaaga neeku nenu lenaa
Hey CM raashtram paaripodhu
Sweet welcome praayam repu raadhu
Hey preetham majaaga ilaaga vacchi vellaradha