• Song:  Marumalli Jabilli
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shankar Mahadevan,Muralidhar,Srivarthini

Whatsapp

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్లి బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్లి మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి దేవుళ్ళు దేవతలు కొలువై లేరు కోవెలలో బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో ఊరు వాడ వేడుక ప్రతి ఒక్కరి హృదయం వేదిక లేనే లేదు తీరిక ప్రతి నిమిషం తెలియని తికమక మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో మా వాల్లై అయినోల్లై ఒక చెయ్యేసినాయి మేళంలో పందిరిలోన పండుగలన్నీ నిలుపుతున్న పెళ్లి నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్లి మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడకా పెళ్లి మా నాన్న మా అన్న ఇద్దరు నాకు పుట్టిల్లు అందరికి సెలవంటూ నేవెళ్ళి వొస్తా అత్తిల్లు చల్లని చూపే కాటుక ఇక చెరగని ప్రేమే బొట్టుగా మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా ఆత్రాన్నై సూత్రాన్నై ముద్దుగా వేస్తా బంధాలు నేస్తన్నయ్ నీ వాడనై నీ వద్ద ఉంటా వందేళ్లు మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటైన పెళ్లి కలిసిన మనసే సాక్షిగా నిలిచే స్వచ్ఛమైన పెళ్లి మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడక పెళ్లి ఇద్దరొక్కటయ్యే పెళ్లి ఈడు జోడు పెళ్లి ఇంటిపేరు మార్చే పెళ్లి జంటనడక పెళ్లి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli Brahmandanga Brahmotsavamai Jaruguthunna Pelli Bahumanamga Aaseessulane Aduguthunna Pelli Marumalli Jabilli Okatayithe Maa Chelli Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli Devullu Devathalu Koluvai Leru Kovelalo Bandhuvulai Chuttalai Vicchesinaaru Vaakililo Ooru Vaada Veduka Prathi Okkari Hrudayam Vedhika Lene Ledu Teerika Prathi Nimisham Teliyani Thikamaka Mainaalu Koyilalu Koorcholedu Kommalalo Maa Vaallai Ayinollai Oka Cheyyesinaayi Melamlo Pandirilona Pandugalanni Niluputhunna Pelli Navvulalona Kannula Tadini Kaluputhunna Pelli Marumalli Jabilli Okatayithe Maa Chelli Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli Maa Nanna Maa Anna Iddaru Naaku Puttillu Andariki Selavantu Nevelli Vostha Atthillu Challani Choope Kaatuka Ika Cheragani Preme Bottuga Mamakaarale Siruluga Mettintlo Unta Seethaga Aatrannai Sootrannai Mudduga Vestha Bandhalu Nesthannai Nee Vaadnai Nee Vadda Unta Vandellu Maatalu Kalise Manasulu Kalise Muchataina Pelli Kalisina Manase Saakshiga Niliche Swachamaina Pelli Marumalli Jabilli Okatayithe Maa Chelli Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Laxmi Narasimha
  • Cast:  Aseen,Nandamuri Balakrishna
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music