ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
లంబోదర నేను ఏమిఇవ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించారా
లంబోదర నేను ఏమిఇవ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించారా
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
బాజా భజంత్రీలు లేదు
భారీగా సెట్టేసే బడ్జెట్ -ఉ లేదు
పట్టుబట్టలు ఉసే లేదు స్వామి
పంచభక్ష పరమాన్నలెవ్వు
కోటి దీపాలెవ్వు -కోటి దీపాలెవ్వు
కొబ్బరి ముక్కలేదు -కొబ్బరి ముక్కలేదు
కోటి దీపాలెవ్వు
కొబ్బరి ముక్కలేదు
అరటిపండు కరువే
హారతి బిళ్ళ బరువే
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
లంబోదర ఎట్టాగయ్య
గట్టెక్కే దారేదో చూపించయ్య
లంబోదర ఎట్టాగయ్య
గట్టెక్కే దారేదో చూపించయ్య
ముక్కు మూతి మూసుకొని
మనసులో తెలిసిందేదో మొక్కుకుంటా
కాలు బైట పెట్టకుండా స్వామి
మట్టితోనే నిన్నుచేసుకుంటా
ఆశపడకు స్వామి -ఆశపడకు స్వామి
అలిగిపోకు స్వామి -అలిగిపోకు స్వామి
ఆశపడకు స్వామి
అలిగిపోకు స్వామి
వచ్చేయేడు బూందీలాడ్డు పెట్టనా ఏమి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి
ఎట్టా నిన్ను పిలిచేది స్వామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది స్వామి