నిలువమని నన్ అడుగా వలన
నిలవకుండ పోతివి లలన
ఓర చూపుల చిన్నదాన
ఒక్కసారి రావే లలనా
నిలువవే వాలు కనులదాన
వయ్యారి హంస నడకదాన
నీ నడకల హొయలున్నదే జానా
నువ్వు కులుకుతు గలగల
నడుస్తు ఉంటే నిలువదే నా మనసు
ఓ లలన అది నీకే తెలుసు
నిలువవే వాలు కనులదాన
వయ్యారి హంస నడకదాన
నీ నడకల హొయలునదే జానా
ఎవరని ఎంచుకొని నావో
వరుడని బ్రాంతి పడినావో
ఎవరని ఎంచుకొని నావో
బ్రాంతి పడినావో
సిగ్గు పడి తొలగేవో
విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో
నువ్వు కులుకుతు గలగల
నడుస్తు ఉంటే నిలువదే నా మనసు
ఓ లలన అది నీకే తెలుసు
ఒకసారి నన్ను చూడరాదా
చెంత చేర సమయం ఇది కదా
ఒకసారి నన్ను చూడరాదా
సమయం ఇది కదా
చాలు నీ మర్యాదా
వగలాడివే నీ వాడనే కానా
నువ్వు కులుకుతు గలగల
నడుస్తు ఉంటే నిలువదే నా మనసు
ఓ లలన అది నీకే తెలుసు
నిలువవే వాలు కనులదాన
వయ్యారి హంస నడకదాన
నీ నడకల హొయలున్నదే జానా
నువ్వు కులుకుతు గలగల
నడుస్తు ఉంటే నిలువదే నా మనసు
ఓ లలన అది నీకే తెలుసు
నిలువవే వయ్యారి నీ నడకల
నిలువదే నా మనసు
ఓ లలన అది నీకే తెలుసు