ఎవడు ఎవడు
ఎవడు ఎవడు
ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవ్వడు
నా కాఫీ కలిపేవాడు
నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు
నాక్కావాలి
నా కూడా ఉండేది
నా డ్రెస్సే పిండేది
నన్నే ఇస్త్రీ చేయనిది
నాక్కావాలి
నా చేత చిక్కేవాడు
నా వెనక నక్కేవాడు
నా ముందు మొక్కేవాడు
నాక్కావాలి
నా బైకే ఎక్కేది
నా బ్యాకే నొక్కేది
నన్నొదిలి చెక్కేయనిది
నాక్కావాలి
సరియైన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరు
ఎన్నో అందించేవాడు
ఎదురేది అడగనివాడు
ఎటిఎం అయ్యేవాడు
ఎవడు ఎవరు
ఎవడు ఎవరు
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవ్వడు
మందూ సిగరెట్టు
చెడు అలవాటంటూ
ఉండని వాడే కావాలి
తాగు ఊరేగు అది
మగలక్షణమని
చెప్పే లేడీ కావాలి
అమ్మాయి ఆంటీస్
అసలెవ్వరి వంక
చూడని వాడే కావాలి
చూడు తెగ చూడు
అందరిలో నన్నే చూడమని
తను పలకాలి
ఎంతందంగా వున్నావంటూ
పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే
పెట్టి తిప్పాలి
నా అప్పు తానే తీర్చాలి
ఓ ఏమైనా చేసేవాడు
ఏమన్నా నమ్మేవాడు
పాతిక ఏళ్ల పసివాడు
ఎవడు ఎవడు
ఎవడు ఎవడూ
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవ్వడు
పెళ్లే అయ్యాక
ఇక లవ్వు గివ్వు
ఆడే వాడే కావాలి
లవ్వే చేసాక
ఇక పెళ్లి గిల్లి
ఆడే లేడీ కావాలి
ఆరు మరి ఏడు
సాయంత్రం లోగ
ఇంటికి తానే రావాలి
ఐదు గంటలకే
ఉదయాన్నే వస్తే
తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే
మిన్నగా చూడాలి
నా వాళ్ళు నాకు కావాలి
జోకులు చెప్పి
నవ్విస్తూనే ఉండాలి
కన్నీళ్లు కూడా కలగాలి
నా ప్రశ్నకి బదులు అయినోడు
నా మనసుకు మ్యాచ్ అయినోడు
నా సొగసుకు సూట్ అయినోడు
ఎవడు ఎవడు
ఎవడు ఎవడు
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవడు యే
ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవ్వడు
Evadu evadu
Evadu evadu
Evadu evvadu
Evadu evvadu
Na coffee kalipevadu
Na kancham kadigevadu
Na kastam teerchevadu
Nakkavali
Na kooda vundedi
Na dressey pindedi
Nanne istree cheyyanidi
Nakkavali
Na chetha chikkevadu
Na venaka nakkevadu
Na mundu mokkevadu
Nakkavali
Na bikey ekkedi
Na backey nokkedi
Nannodili chekkeyanidi
Nakkavali
Sariyaina mogudu evvadu
Sugunala maguva evvaru
Enno andinchevadu
Eduredi adaganivadu
ATM ayyevadu
Evadu evaru
Evadu evaru
Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu
Mandoo cigarettuu
Chedu alavatlantoo
Vundani vaade kavali
Taagu ooregu adi
Magalakshanamani
Cheppe lady kavali
Ammay aunties
Asalevvari vanka
Choodani vade kavali
Choodu tega choodu
Andarilo nanne choodamani
Tanu palakali
Entandamga vunnavantoo
Pogadali
Nijalu chebite nammali
Ento ento karche
Petti tippali
Na appu tane teerchali
Emaina chesevadu
Emmanna nammevadu
Pathika yella pasivadu
Evadu evadu
Evadu evadu
Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu
Pelle ayyaka
Ika lovvu givvu
Ade vade kavali
Lovve chesaka
Ika pelli gilli
Ade lady kavali
Aaru mari yedu
Sayantram loga
Intiki tane ravali
Aidu gantalake
Udayanne vaste
Talupe taanu teeyali
Andarikanna nanne
Minnaga choodali
Na vallu naku kavali
Jokulu cheppi
Navvisthune undali
Kanneellu kooda kalagali
Naa prashanaki badhulu ainodu
Na manasuki match ainodu
Na sogasuku suit ainodu
Evadu evadu
Evadu evadu
Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu