• Song:  Gullo Devudu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Madhu Balakrishnan

Whatsapp

గుళ్లో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే అవకాశం అడిగెనుగా అలుపే రాని కేరింతలు తను మురిసి మరుపే లేని ఈ మమతలు రుచి తెలిసి మనరాగాలలో అను రాగాలలో తను కూడ మనలాగే మురిసి గుళ్లో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే అవకాశం అడిగెనుగా ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్ఠాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం అలకలు వున్నా అరనిమిషం ఎన్నెన్నో వున్నాయి లేనిదొకటే కల్మషం గుళ్లో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే అవకాశం అడిగెనుగా అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలీ అన్న గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కోట గోడలాంటి కావలి మనసే వున్నా మా ఇల్లు మమకారాల దోసిళ్లు లేవంట ఏ తిధులు లోకాలే అతిధులు గుళ్లో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగ మసలే అవకాశం అడిగెనుగా
Gullo devudu edurai Oka varame korenuga Ee intlo manishiga masale Avakaasam adigenuga Alupe rani kerintalu Tanu murisi Marupe leni ee mamatalu Ruchi thelisi Manaragalalo anuraagalalo Thanu kuda manalage murisi Gullo devudu edurai Oka varame korenuga Ee intlo manishiga masale Avakaasam adigenuga Indarundaga irukaina intilo Kasthalakinka chotu leka cherukovuga Kaantulundaga prati vari kantilo Aa rangu daati kanti neeru pongiraadugaa Selavulu leni santhosham Alakalu vunna aranimisham Ennenno vunnayi Lenidokate kalmasham Gullo devudu edurai Oka varame korenuga Ee intlo manishiga masale Avakaasam adigenuga Amma vaakili naannemo logili Ee chinni papa chanti navvu inti jaabili Anna gopuram vadinamma gummamai Ika thammudemo kota goda lanti kavali Manase vunna ma illu Mamakaaraala dosiilu Levanta a tidulu Lokale atidulu Gullo devudu edurai Oka varame korenuga Ee intlo manishiga masale Avakaasam adigenuga
  • Movie:  Lakshyam
  • Cast:  Anushka Shetty,Gopi Chand,Jagapati Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music