అరచేతిలో దాచి
వెలిగించే దీపం తానే
కనుపాపల్లె కాచి
నడిపించే లోకం తానే
అన్నీ తానయ్యి
అందిస్తూ ఆ చేయి
కళనే గెలిచే సంకల్పం
నువ్వే లేకుంటే
నేనంటూ లేనంటూ
ఒదిగి ఎదిగేయ్
ఓ లక్ష్యం
Arachethillo daachi
Veliginche deepam thaane
Kanupaapalle kaachi
Nadipinche lolam thaane
Anne thaanayyi
Andisthoo aa cheyi
Kalane geliche sankalpam
Nuvve lekunte
Nenantoo lenantoo
Odigi edigey
O lakshyam