• Song:  Nestama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sonu Nigam,Sunitha Upadrashta

Whatsapp

నేస్తమా ఓ ప్రియా నేస్తమా ప్రియతమ నాలో ప్రాణమా నిలో వున్నా నన్నే చుదనంటు పంతమ తేరాచాటు దాటి దరి చెరుమా ఎడబటు దురం కరిగిన్చుమా నేస్తమా ఓ ప్రియా నేస్తమా ని గుండెల్లో చూడమ్మా నేను లెనా యే ములూ నే ఉపిర్లో వెతుకమ్మ చెరుకున్నా ఎనాడూ మనసిచ్చవు నాకే కదా ఆది వడిలేసి పోతే ఎలా ఎక్కడున్న చెలి ని ఎద నిన్ను నవైపు నాడిపిన్‌చాదా వెల్లె దారులన్నీ నాన్న చుపే వెలలో కను ముసుకుంటే కనిపించన ఎదలోని పాటయి వినిపించన నేస్తమా ఓ ప్రియా నేస్తమా నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈ దురం నా ఉపిరిలో ఈ మౌనమ్ పాడనంది ప్రియ గనం అన్నీ తెలిసున్న అనురాగమ నన్న వెంటడడం న్యాయమ రెప్ప వేనకళ తోలి స్వాప్నామా ఉప్పు నీరై ఉబికీ రాకుమా కమ్మని జ్ఞపకమలా ఉహలో నిదురిన్చుమా మనసుందుకున్న మామకరమ మారిపించు వరమై దివిన్చుమా నేస్తమా ఓ ప్రియా నేస్తమా అగుమా అషాలా వెగామా మనాని గాయమై రేపుతావ స్నేహమా ఈ జన్మకింతే మన్నించుమా మారు జన్మా వుంటే నిదే సుమా నేస్తమా ఇద్దరి మధ్య కొన్నీ అడుగుల దురం వుంది ఆది ఎడగుల అవ్వాలి ని పెరే పాలకమంది ని ఉసులే వినమంది నిన్నే చుడమంది నేస్తమా ఓ ప్రియా నేస్తమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nesthama o priya nesthama Priyatamaa nalo pranama Nelo vunna nanne chudanantu pantama Terachatu dati dari cheruma Yedabatu duram kariginchuma Nesthama o priya nesthama Ne gundello chudamma Nenu lenaa ye muloo Ne upirlo vetukamma Cherukunna yenadoo Manasichavu nake kadaa Adi vadilesi pote yelaa Yekkadunnaa cheli ne yeda Ninnu navaipu nadipinchadaa Velle darulanni nannu chupe velalo Kanu musukunte kanipinchanaa Yedaloni patai vinipinchanaa Nesthama o priya nesthama Na gundello ee bharam Datanandi ee duram Na upirilo ee mounam Padanandi priya ganam Anni telisunna anuragamaa Nannu ventadadam nyayamaa Reppa venakala toli swapnamaa Uppu neerai ubiki rakumaa Kammani jnyapakamlaa uhalo nidurinchumaa Manasandukunna mamakaramaa Maripinchu varamai deevinchumaa Nestamaa o priya nestamaa Aagumaa ashala vegamaa Manani gayaminkaa reputaavaa snehamaa Ee janmakinte manninchumaa Maru janma vunte nede sumaa Nestamaa iddari madhya Konni adugula duram vundi Adi yedadugulu avvali Ne pere palakamandi Ne usule vinamandi Ninne chudamandi Nestamaa o priya nestamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Lahiri Lahiri Lahiri lo
  • Cast:  Aditya Om,Ankitha,Bhanu Priya,Hari Krishna
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music