కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కలిమిరే కిలిమిరే కిలిమిరే హే ఒప్పుల కుప్పలో ఉప్పెన తగ్గేలా పోకిరి గిత్తలో దూకుడు ఆగేలా జడివానలా ఈడు చెలరేగితే కలిమిరే కిలిమిరే కిలిమిరే హే నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే అందాల అమ్మకూచి హొయ్ హొయ్ హొయ్ నకరాల నంగనాచి ఆరు బయటే ఊరేగించే జారు పైటే ఆడే దోబూచీ కోణంగి కొండముచ్చి హొయ్ హొయ్ హొయ్ కరువార తొంగి చూచి కైపు తెచ్చి కంగారొచ్చి పాడు పేచీ పెంచకు శృతి మించి కాస్త వుంచి మరికాస్త దాచి కవ్వించి నవ్వుతుంటే కొంత చూసి కొండంత చేసి ఉహించి కెవ్వుమంటే అంతా దోచి అంతే చూసే కొంటె ఊపు రేపితే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కలిమిరే కిలిమిరే కిలిమిరే హే తొలిసారి మితిమీరి హొయ్ హొయ్ హొయ్ తరువాత బ్రతిమాలి జాలివేసే దాకా ఎన్ని కాళ్ళ బేరాలైనా చేస్తారు మొదటేమో బెట్టు చేసి హొయ్ హొయ్ హొయ్ వదిలేస్తే సైగ చేసి ముంది కాళ్ళకి బంధాలేసి అందకుండా ఆటాడిస్తారు పట్టు పట్టి జత కట్టమంటూ బతిమాలు వేటగాళ్ళు వెంట వెంట తిప్పించుకుంటూ ఆటాడు మాయలేళ్ళు తాడో పేడో తేలే దాకా గిల్లికయ్య మాడితే కలిమిరే కిలిమిరే కిలిమిరే హే నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కలిమిరే కిలిమిరే కిలిమిరే హే
Kilimire kilimire kilimire hey Kilimire kilimire kilimire hey Nadumu ompullo natyam chese jadagantalane Chustunte Kilimire kilimire kilimire hey Gadusu kallato galam vese purushottamulanu Chustunte Kilimire kilimire kilimire hey Oppula kuppalo uppena taggela Pokiri gittalo dukudu agela Jadivanala idu chelaregite Kilimire kilimire kilimire hey Nadumu ompullo natyam chese jadagantalane Chustumte Kilimire kilimire kilimire hey Andala ammakuchi hoy hoy hoy Nakarala namganaci Aru bayate uregimche jaru paite ade dobuchi Konamgi komdamucchi hoy hoy hoy Karuvara tomgicuchi Kaipu recchi kamgarocchi padu pechi penchaku sruti minchi Kasta vunchi marikasta dachi kavvimchi navvutunte kontha unchi kodantha chesi uhinchi kevvumante Antha dochi antha chuse konte upu repite Kilimire kilimire kilimire hey Nadumu ompullo natyam chese jadagantalane Chustumte Kilimire kilimire kilimire hey Gadusu kallato galam vese purushottamulanu Chustunte Kilimire kilimire kilimire hey Tolisari mitimiri hoy hoy hoy Taruvatha bratimali Jalivese daka enni kalla beralaina cestaru Modatemo bettu chesi hoy hoy hoy Vadileste saiga chesi Mundi kallaki bamdhalesi andakunda atadistharu Pattu patti jata kattamamtu batimalu vetagallu Venta venta tippinchukuntu atadu mayalellu Tado pedo tele daka gillikayya madite Kilimire kilimire kilimire hey Nadumu ompullo natyam chese jadagantalane Chustumte Kilimire kilimire kilimire hey Gadusu kallato galam vese purushottamulanu Chustunte Kilimire kilimire kilimire hey
Movie: Lahiri Lahiri Lahiri lo Cast: Aditya Om,Ankitha,Bhanu Priya,Hari Krishna Music Director: M M Keeravani Year: 2002 Label: Aditya Music