• Song:  Osi Pellama
  • Lyricist:  Shiva Nirvana
  • Singers:  Rahul Sipligunj,Saketh

Whatsapp

హేయ్ హ్హ హ్హ హా కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా హే ముందెనక చూడకుండా మనసిచ్చినా హే బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా హే లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా ఓ హో స్ట్రగుల్ స్టార్టాయెనే ఓ హో పాప చేంజయ్యనే ఓసి పెళ్ళమా నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు హే కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు హే చిన్న మాట అన్న కూడా బుస కొడతారు హే కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు ఓ హో వైఫ్ నైఫాయనే ఓ హో మైండు బ్లాకాయనే ఓ హో లైఫ్ చేంజాయనే ఓ హో కర్మ కాలిపోయెనే పెళ్లాలే గయ్యాలా గయ్యాలే పెళ్ళాలా పెళ్ళాలు పెళ్ళాలు పెళ్ళాలు కాదే దయ్యాలు దయ్యాలు దయ్యాలు మీరే ఓసి పెళ్ళమా నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Heyy Hha Hha Haa Kashmirulo First Time Thanani Choosina Hey Mundhenaka Choodakunda Manasichhina Hey Laggametti Kaapuraanni Start Chesinaa O Ho Struggle Startaayene O Ho Paapa Changeyyane Osi Pellama Nannu Mirchilaaga Nanjukuntave Vaddhu Aapammaa Nenu Kodilaaga Ginjukuntane Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Late Nighe Intikosthe Thalupu Thiyyaru Friend Thona Mandhu Kodithe Thaata Teestharu Paatha Girl Friend Meedha Nighaa Yestharu Globe-lona Ekkadunna Track Chestharu Bujji Kanna Antu Ninnu Muddhu Sestharu Hey Kannavaalla Kante Nuvvu Ekkuvantaru Hey Chinnamaata Anna Kooda Busa Kodathaaru Hey Kanneellatho Ninnu Kaatesthaaru O Ho Wife Knife Aayene O Ho Mindu Blockaayane O Ho Life Change Aayane O Ho Karma Kaalipoyene Pellaale Gayyaala Gayyaale Pellaala Pellaalu Pellaalu Pellaalu Kaade Dhayyaalu Dhayyaalu Dhayyaaly Meere Osi Pellama Nannu Mirchilaaga Nanjukuntave Vaddhu Aapammaa Nenu Kodilaaga Ginjukuntane Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kushi
  • Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  Saregama