• Song:  Aradhya
  • Lyricist:  Shiva Nirvana
  • Singers:  Chinmayi Sripaada,Sid Sriram

Whatsapp

యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ యు హావ్ మై డిసైర్ నాతో రా నీలా రా ఆరాధ్య పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో సాగాలి ఈ ఆట తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఏ ఏ ఉంటాలే ఏ ఏ నీతోనే ఏ ఏ దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మళ్లింపులో నాదాకా చేరింది నాక్కూడ బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే ఏ ఏ ఏ మారానే ఏ ఏ ఏ అంటానే ఏ ఏ ఏ నువ్వంటు నేనంటూ లేనే మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

You are My Sunshine You are My Moonlight You are Star in the Sky Come with me Now You Have My Desire Naatho Raa Neelaa Raa Aradhya Padhamu Neevaipilaa Parugu Needhe Kadhaa Thanuvu Tera Meedhugaa Cheruko Thwaragaa Manasara Cheli Thaara Naa Gundeni Mottham Thavvi Thavvi Chandanamantha Challaga Dochaave Ye Ye Vandhala Koddhi Pandagalunna Vennela Motham Ninduga Unna Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Eepoota Naa Paata Cheraali Needhaaka Nee Chinni Meda Vampulo Saagaali Ee Aata Thedaalu Thelaaka Gelichedhi Evaremito Ilaaga Ye Ye Ye Untaale Ye Ye Ye Neethone Ye Ye Ye Dhuraalu Teeraalu Leve Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Edho Anaalandhi Inka Vinaalandhi Nee Ooha Mallimpulo Naadhaaka Cherindhi Naakkooda Baagundi Nee Prema Kavvimpulo Neelaane Ye Ye Ye Maaraane Ye Ye Ye Antaane Ye Ye Ye Nuvvantu Nenantu Lene Manasara Cheli Thaara Naa Gundeni Mottham Thavvi Thavvi Chandanamantha Challaga Dochaave Ye Ye Vandhala Koddhi Pandagalunna Vennela Motham Ninduga Unna Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Aaradhya Naa Aaradhya Nuvve Lenidhedhi Vaddhu Aaradhya Padhamu Neevaipilaa Parugu Needhe Kadhaa Thanuvu Tera Meedhugaa Cheruko Thwaragaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kushi
  • Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  Saregama