ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే
నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
ఆకాశ వీధిలో ఆషాఢ మాసాన మేఘమై
ఆ కాళిదాసులో అందాల సందేశ రాగమై
నాలోని ప్రేమ విరులై పూయగా
నా గుండె గొంతు వలపై కూయగా
నాలోని ప్రేమ విరులై పూయగా
నా గుండె గొంతు వలపై కూయగా
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
ఏనాటి బంధమో ఈనాడు ఊగించే నన్నిలా
ఏ పులా గంధమో నా పైన చల్లింది వెన్నెల
ఆ ప్రేమకే నేను పూజారిగా
ఆ గుండెలో చిన్న దీపనిగా
ఆ ప్రేమకే నేను పూజారిగా
ఆ గుండెలో చిన్న దీపనిగా
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే
నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్య రాగమిది
Oka hrudayamu palikina sarigama swaramu idi
yevaraapina aagani sandhya ragamidi
Oka hrudayamu palikina sarigama swaramu idi
yevaraapina aagani sandhya ragamidi
Oo meghama aa ningilo ee patane vinipinchave
na mythili lekunte yenduku naku ee jeevitam
Oka hrudayamu palikina sarigama swaramu idi
yevaraapina aagani sandhya ragamidi
Aakaasha veedhilo aashadha maasana meghamai
aa kaalidasulo andala sandesha ragamai
naloni prema virulai puyagaa
na gunde gonthu valapai kuyaga
naloni prema virulai puyagaa
na gunde gonthu valapai kuyaga
Oka hrudayamu palikina sarigama swaramu idi
yevaraapina aagani sandhya ragamidi
Yenati bandhamo eenadu uginche nannila
ye pula gandhamo na paina challindi vennela
aa premake nenu pujariga
aa gundelo chinna deepaniga