• Song:  Le Le Baba
  • Lyricist:  Jaaladi
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా లేలే లేలే లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా వేగు చుక్క తిలకామెట్టి వెద మంత్ర పువ్వులు పెట్టి ఈ ఈ ఈ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆ వేగు చుక్క తిలకమెట్టి వేదం మంత్ర పువ్వులు పెట్టి పాద సేవ చేసుకునే వేళా దాటిపోయెనని ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దెలే ఏ తండ్రికి అందుకనే గుండె నీ గురు పీఠమయినది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకుమించిన భాగ్యమేదిరా బాబా లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములయిన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములా సుఖ శాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా బాబా లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా లే లే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Le Le Baba Nidduralevayya Yele Swami Melukovayya Raviteja Kiraname Nee Sharanu Koruthu Charanaalanu Cheraga Thalupu Theeseraa Baba LeLe LeLe Le Le Baba Nidduralevayya Yele Swami Melukovayya Vegu Chukka Thilakametti Veda Mantra Puvvulu Petti Ee Ee Ee Aa Aa AaAaa AaAa Aa Aa Aa Vegu Chukka Thilakametti Veda Mantra Puvvulu Petti Paadha Seva Chesukune Vela Dhaatipoyenani Prasnaveyakunte Manchidhe Iddhariki Pedda Kodukante Muddhele Ye Thandriki Andhukane Gunde Nee Guru Peetamayinadhi Aaradhya Dhaivamani Koniyaaduthunnadhi Anthakuminchina Bhaagyamedhira Baba Le Le Baba Nidduralevayya Yele Swami Melukovayya Raviteja Kiraname Nee Sharanu Koruthu Charanaalanu Cheraga Thalupu Theesaraa Baba Le Le Baba Niddhuralevayya Yele Swami Melukovayya Neelakanta Swamilo Nindukunna Jyothivai Sathyamaina Velugulo Dhattaatreya Roopamai Lokamulu Kaache Thandrivi Neevenani Roopamulanekamulayina Shri Sai Ni Nammukunna Vaarikella Naarayanaathmavai Kummarinchu Varamule Sukha Shaanthi Nelavulai Vennanti Nuvvunte Lote Ledhugaa Baba Le Le Baba Nidduralevayya Yele Swami Melukovayya Raviteja Kiraname Nee Sharanu Koruthu Charanaalanu Cheraga Thalupu Theesaraa Baba Le Le Baba Niddhuralevayya Yele Swami Melukovayya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kunthi Putrudu
  • Cast:  Mohan Babu,Vijayashanti
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1993
  • Label:  Aditya Music