• Song:  Meghaalu Lekunna
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Yazin Nizar

Whatsapp

మేఘాలు లేకున్నా నా పైనా ఈ వానా రాగాలు తీసే నీ వళ్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వళ్లేనా వెళ్లే దారిలో ఓఓఓ లేదే చంద్రుడే ఐన వెన్నెలే అది నీ అల్లరేనా ఓ చెట్టు నీడనైనా లేనే పైనా పూల వానా మేఘాలు లేకున్నా నా పైన ఈ వానా రాగాలు తీసే నీ వళ్లేనా ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వళ్లేనా కోపముంటే నేరుగా చూపకుండా ఇలా రాతిరంతా నిద్దూరే పాడుచేస్తే ఎలా నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెలా పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా నేను కాకా మరి నెల మీద తలిచేటి పేరు లేదా క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసిపోదా మేఘాలు లేకున్నా నా పైనా ఈ వానా రాగాలు తీసే నీ వళ్లేనా మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజాం చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజాం సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజాం నవ్వుకున్నా నాకిలా నీ పంటి గాటెయ్ నిజాం కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవితా ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుటా ఓఓఓ మన మధ్య దారంకైనా దారి ఎందుకంటా మేఘాలు లేకున్నా నా పైనా ఈ వానా రాగాలు తీసే నీ వళ్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వళ్లేనా
Meghaalu Lekunna Na Paina Ee Vaana Ragaalu Tese Ne vallena A Gaali Lekunna Ne Telipotunna Ee Mayalanni Ne Vallena Velle Daarilo Ooo Lede Chandrude Aina Vennele Adi Nee Allarena O Chettu Needanaina Lene Paina Poola Vana Meghaalu Lekunna Na Paina Ee Vaana Ragaalu Tese Ne vallena A Gaali Lekunna Ne Telipotunna Ee Mayalanni Ne Vallena Kopamunte Neruga Choopakundaa ila Raatiranta Niddure paaduchese Ela Neramunte Sootiga Cheppakunda ila Melukunna kalalatho Vesthavuga Sankelaa Poota Poota Polamaruthunte Asalintha Jaali Ledha Nenu Kaka Mari Nela Meeda Thalicheti Peru Ledha Kshanamaina Nilabadanisthe Neeku Oosipoda Meghaalu Lekunna Na Paina Ee Vaana Ragaalu Teese Ne Vallena Maatalona Leduga Mudhu Cheppe Nizam Choopulona Leduga Sparsa Cheppe Nizam Saigalona Leduga Gilli Cheppe Nizam Navvukanna Naakila Nee Panti Gaate Nizam Kinda Meeda Padi Raasukunna Padhi Kaagithala Kavitha Enthakaina Adhi Aanadhanta Oka Kaugilintha Edhuta Ooo Mana Madhya DaaramKaina Dhaari Endhukanta Meghaalu Lekunna Na Paina Ee Vaana Ragaalu Tese Ne vallena A Gaali Lekunna Ne Telipotunna Ee Mayalanni Ne Vallena
  • Movie:  Kumari 21f
  • Cast:  Hebah Patel,Raj Tarun
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  Aditya Music