హే బార్ కెళ్తుంది బీర్ కొడుతుంది
పబ్ కెళ్తుంది డాన్స్ చేస్తుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
షార్ట్ లు వేస్తుంది హాట్ గుంటుంది
దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ము వేస్తుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
హే వాట్సాప్ లో 8’O క్లోక్ కి గుడ్ నైట్ అంది
కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది
సాటర్డే నైటు పార్టీకి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్ ఇస్తుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
యో బాయ్ టెల్ మీ లవ్ చెయ్యాలా వొద్దా
ఎవేరిబోడి సే నౌ లవ్ చెయ్యాలా వొద్దా
కం ఆన్ కం ఆన్ కం ఆన్ ఫుట్ యువర్ హాండ్స్ అప్
లవ్ చెయ్యాలా వొద్దా
షేక్ ఇట్ షేక్ ఇట్ షేక్ ఇట్ షేక్ ఇట్ నౌ
లవ్ చెయ్యాలా వొద్దా
హే లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది
ఎవడి బైక్ ఐన మగాడిలా కూర్చుంటుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది
డ్రాప్ చేసిందెవదంటే ఫ్రెండ్ అంటుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 5కే ఉంది
ఆ లిస్ట్ లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది
గంట కొక్క సెల్ఫీ అప్లోడ్ చేస్తుంది
కామెంట్ పెట్టిన ప్రతోడికి స్మిలెయ్ ఇస్తుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగ ఉంటుంది
ఫోన్ ఏమో ఆల్వేస్ బిజీగ ఉంటుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
గుండెల్లో నేనే ఉన్నానంటుంది కానీ
ఏఫ్ బి లో ప్రొఫైల్ పిక్ బన్నీ ధుంటుంది
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
లవ్ చెయ్యాలా వొద్దా లవ్ చెయ్యాలా వొద్దా
Hey Bar Keltundi Beer Koduthundi
Pub Keltundi Dance Chestundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Short Vestundi Hottu guntundi
Dammu Koduthundi Chewing Gammu Vestundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Hey Whatsapp lo 8’O Clock ki Good Night Andhi
Kaani Last Seen Today 12:30 Undi
Saturday Night-u Party ki Rammandi
Prathi Okkadiki Hai Cheppi Haggisthundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Yo Boy Tell Me Love Cheyyala Odhaa
Everybody Say Now Love Cheyyala Odhaa
Come On ComeOn Come On Put Your Hands Up
Love Cheyyala Odhaa
Shake it Shake it Shake it Shake it Now
Love Cheyyala Odhaa
Hey Long Drive ante Like Antundi
Evadi Bike Aina Magadila Koorchuntundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Mid Night Dataka Intikostundi
Drop Chesindevadane friend Antundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
FaceBook lo Friends List-u 5K Undi
Aa List lona Okkataina Ammay Lekundi
Ganta Kokka Selfie Upload Chestundi
Comment Pettina Pratodiki Smiley Istundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Freedom Antundi Free Ga Untundi
Phone Emo Always Busy ga Untundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Gundello Nene Unnanantundi Kani
FB Lo Profile Pic Bunnyduntundi
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa
Love Cheyyala Odhaa Love Cheyyala Odhaa