• Song:  Break Up Patch Up
  • Lyricist:  Chandrabose
  • Singers:  MM Manasi

Whatsapp

టాంకు ఠక్కుమ్ టామ్ టాంకు ఠక్కుమ్ టామ్ అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షేర్ ఆటో లో కలిసాడు సాఫ్ట్వేర్ -ఉ కుర్రాడు టాంకు ఠక్కుమ్ టామ్ టాంకు ఠక్కుమ్ టామ్ నా ఫిగర్ -ఉ మస్తానీ పొగిడాడు ఫట్టున లవ్ లో దింపాడు స్ట్రెయిట్ -ఉ గ మ్యాటర్ -ఉ కొచ్చాడు ఘాటుగా ముద్దిమన్నాడు టాంకు ఠక్కుమ్ టమ్ టాంకు ఠక్కుమ్ టమ్ సిగ్గుతో నేను ముద్దితాంటే అరె రే సిగ్గుతో నేను ముద్దితాంటే సెల్ ఫోన్ లో జిత్రించాడు వద్దు వద్దు వద్దు అన్న మాటే వినలేదు ఎహె నేనెవరికీ చూపిస్తానే నేను చూసుకోవటానికి అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీన్ -ఉ ఇంటర్నెట్ లో ఎత్తేసాడు ఇంట బయట ఇమేజ్ మొత్తం డ్రైనేజీ లోనే కలిపేసాడు అంతే అప్ అప్ పూఅయిపోయింది బ్రేక్ అప్ పూ అబ్బి అబ్బి నీతో అవుత ప్యాచ్ అప్ పూ అప్పుడప్పుడు అయిపోయిందా బ్రేక్ అప్ పూ అమ్మి అమ్మి రాయే అవుదాం ప్యాచ్ అప్ పూ పేస్ బుక్ లో కలిసాడు యూస్ లోని కుర్రోడు సెలబ్రిటీస్ తోని దిగిన సెల్ఫీయేలెన్నో పెట్టాడు టాంకు ఠక్కుమ్ టమ్ ఐరిఫోర్స్ లోన పెద్ద ఉద్యోగం అని చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల ఉన్నాడని టెంప్ట్ అయ్యానో టాంకు ఠక్కుమ్ టమ్ ఏ చాటింగ్ లోన లవ్ అయ్యింది ఏ చాటింగ్ లోన లవ్ అయ్యింది మీటింగ్ అయ్యే టైం వొచింది యూస్ అంటే ఉయ్యురు పక్కన సంకరపళ్లని తెలిసింది ఐరిఫోర్స్ లో ఉద్యోగం అంటే గాలి తిరుగుడు అని ఎరుకైంది ఫొటోలన్నీ ఫోటోషాప్ డప్పని ప్రూవ్ అయ్యింది మారె చాటింగ్ లోన చేసిందంతా చీటింగ్ -ఏ అని తెలిసొచ్చింది అంతే అప్ అప్ పూ అయిపోయింది బ్రేక్ అప్ పూ అబ్బి అబ్బి నీతో అవుత ప్యాచ్ అప్ పూ చెప్పిన టైం కి రాలేదని చెప్పుల షాప్ -ఉ టిప్పుతోటి గుర్రు గుర్రు గురకెత్తడాని గురువా రెడ్డి కొడుకుతోటి బ్రేక్ అప్ బ్రేక్ అప్ ఏ హెడ్ పైన డాండ్రఫ్ ఉందని హెడ్ కాన్స్టేబుల్ తోటి బెడ్ మీద దుప్పటీ మొత్తం లాగేశాడని రెడ్డితోటి బ్రేక్ అప్ బ్రేక్ అప్ నా కుక్కని చి చి అనడాని నా కుక్కని చి చి అనడాని లెక్కల మాస్టర్ విక్రంతోటి పువ్వుల సొక్క ఏశాడని స్టవ్ -ల రిపేర్ శంకర్ తోటి ఏజ్ దాచిపెట్టాడని ఇన్సూరెన్సు ఏజెంట్ తోటి మాటి మాటికీ మూడే -ఏ మార్చి మ్యారేజ్ బ్యూరో నీరజ్ తోటి ఇట్ట సిల్లీ సిల్లీ రీసన్స్ తోటి గల్లి గల్లి కొక్కాతి తోటి అప్ అప్ అయిపోయింది బ్రేక్ అప్ పూ అబ్బి అబ్బి నీతో అవుత ప్యాచ్ అప్ పూ ఇంతే ఇంతే ఏ కాలం లో బ్రేక్ అప్ పూ ఇట్టే ఇట్టే అయిపోతారు ప్యాచ్ అప్ పూ ఇంతే ఇంతే ఏ కాలం లో బ్రేక్ అప్ పూ ఇట్టే ఇట్టే అయిపోతారు ప్యాచ్ అప్ పూ
Tanku takum tum Tanku takum tum Amberpeta center nundi Ameerpetaku poyetappuduShare auto lo Kalisaadu software-u kurradu Tanku takum tum Tanku takum tum Naa figure-u masthani pogidaadu Fattuna love lo dimpaadu Straight-u ga matter-u kochadu Ghaatuga muddimannadu Tanku takum tum Tanku takum tum Siggutho nenu muddhithaante Are re siggutho nenu muddhithaante Cell phone lo sithrinchadu Vadhu vadhu vadhu anna Maate vineledhu Yehe nenevariki choopisthane Nenu choosukovataanike Antoo idhari madhya Secret scene-u Internet lo yettesaadu Inta bayata image motham Drainage lone kalipesaadu Anthe up up apooAipoyindhi break up poo Abbi abbi neetho autha Patch up poo Appudappudu aipoyindha break up poo Ammi ammi raaye audham patch up poo Face book lo kalisadu us loni kuradu Celebrities thoni dhigina Selfielenno pettadu Tanku takum tum Airforce lona Pedha udhyogam ani cheppadu Young tiger NTR la Unnadani tempt ayyano Tanku takum tum Ye chatting lona love ayyindhi Ye chatting lona love ayyindhi Meeting ayye time ochindhi US ante uyyuru pakkana sankarapallani thelisindhi Airforce lo udhyogam anteGaali thirugudu ani yerukaindhi Photolanni photoshopDappani prove ayyindhi Mare chatting lona chesindantha Cheating-e ani telisochindhi Anthe up up poo Aipoyindhi break up poo Abbi abbi neetho autha Patch up poo Cheppina time ki raaledhanic heppula shop-u tipputhoti Gurru gurru gurakettadani Guruva reddy kodukuthoti Break up break up A head paina dandruff undhani Head constablethoti Bed meedha duppatti motham Laagesaadani reddythoti Break up break up Naa kukkani chi chi anadani Naa kukkani chi chi anadani Lekkala master vikramthoti Puvvula sokka yesaadani stove-la repair shankarthoti Age daachipettadani Insurance agentthoti Maati maatiki moode-e maarchi marriage bureau neerajathoti Itta silly silly reasonsthoti Gully gully kokkathithoti Up up aipoyindhi break up poo Abbi abbi neetho autha Patch up poo manojkumar Inthe inthe e kaalam lo Break up poo Itte itte aipothaaru patch up poo Inthe inthe e kaalam lo Break up poo Itte itte aipothaaru patch up poo
  • Movie:  Kumari 21f
  • Cast:  Hebah Patel,Raj Tarun
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  Aditya Music