ఎదో లాగా ఉందీ
నీ చూపే కోరింది
మనసే ఆగనందీ
నిను చూస్తేనే ప్రియా
ప్రేమే అనిపిస్తోంది
ఊహల్లో ముంచేస్తోంది
నీ చిరునవ్వే నా పై
చినుకల్లే వాలాగా
నువ్వే నా
ప్రియా నాలో సగం
ప్రతి క్షణం
నువ్వే నా
ప్రియా నీవే కదా
నా జీవితం
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా
కోపం నీకొద్దమ్మా
నవ్వేసే ఓ బొమ్మా
నా చూపే నీ కోసం
ఎదురే చూస్తోందమ్మా
నీ కల్లోలంలో అందం
గుండెల్లో ఆనందం
గాలుల్లోనే తేలే
అలలా వస్తోందమ్మా
ఎందుకో ఏమిటో
ఈ మైమరపు దేనికో
ఇంతలా వింతగా
ఏమైపోతుందో
కొంటెగా చిలిపిగా
దాగుడుమూతలు ఎలానో
నిడలా నడిచి
తోడుగా నిలిచి
నీ వెనకే నేనున్నా
నువ్వే నా
ప్రియా నాలో సగం
ప్రతి క్షణం
నువ్వే నా
ప్రియా నీదే కదా
నా జీవితం
ఎదో లాగా ఉందీ
నీ చూపే కోరింది
మనసే ఆగనందీ
నిను చూస్తేనే ప్రియా
ప్రేమే అనిపిస్తోంది
ఊహల్లో ముంచేస్తోంది
గుండెల్లో ఈ మౌనరాగం పాడేస్తోనే నేనే
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా